చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
WAG-9HC, max speed 100 KMPH]]
==చరిత్ర==
భారతదేశంలో రైల్వేలు 18 ప్రారంభమైనప్పటికి నాడు భారతీయ రైళ్ళకు అవసరమైన రైలు ఇంజన్లను [[ఇంగ్లాండు]] నుండి దిగుమతి చేసుకునేవారు.1930 దశాభ్దాపు చివరిలో భారతదేశానికి ఒక రైల్ లోకో కర్మాగారం నిర్మించాలని నాటి భారత నాయకులు నిర్ణయించి అందుకోసం శ్రీనివాసన్ కమిటిని ఎర్పాటుచేసారు. ఈ కమిటి భారదేశ తూర్పు భాగంలో గల బెంగాల్ రాష్టంలో లోకోమోటివ్ కర్మాగారాన్ని ఎర్పాటు చేయాలని సూచించింది.దీనికి రైల్వే బోర్డ్ 1947 ఆమోద తెలిపింది.1950 జనవరి 26 న ఈ కర్మాగారం ప్రారంభింపబడింది.ఈ కర్మాగారానికి ప్రముఖ స్వాతంత్రసమరయోధుడైన [[చిత్తరంజన్ దాస్]] పేరును నిర్ణయించి దీనికి 'చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్' కర్మాగారంగా నామకరణం చేసారు.
 
==నిర్మాణం==
==ఇవి కూడా చూడండి==