"ౙ" కూర్పుల మధ్య తేడాలు

36 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా (3), → (3), ) → ) using AWB)
చి
 
{{మూలాలు లేవు}}
{{తెలుగు వర్ణమాల}}
హల్లులలో [[దంతమూలీయ]] [[స్పర్శోష్మ]] [[నాద]] [[అల్పప్రాణ]] (Unaspirated voiced alveolar affricate) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [d͡z]. సామాన్యంగా ఈ ధ్వనిని "దంత్య-జ" అనిగాని "తేలిక-జ" అనిగాని వ్యవహరించడం కద్దు. ISO 15919 లో దీని సంకేతాలుగా [z]ను [ĵ]ను వాడుతారు. IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2607472" నుండి వెలికితీశారు