"వికీపీడియా:పరిచయము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
నమస్కారం,
నా పేరు కృష్ణ కిరీటి. మాది నల్లగొండ జిల్లా నకిరేకల్లు . నేను సంవత్సరంన్నరగ ముంబయి లొని ఒక సాఫ్ట్ వేర్ కంపెని లొ ఒరాకిల్ డాటాబేస్ అడ్మినిస్ర్టేటర్ గా పనిచెస్తున్నాను. మొదట మన తెలుగు బ్లాగర్ కనిపెట్టి దాని అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకనుంచి మీకు "ముంబయి ముచ్చట్లు" అనే బ్లాగు తొ ముంబయి విశెషాలు మీ తొ పంచుకుంటాను.
 
ధన్యవాధలతో
మీ కృష్ణ కిరీటి
ముంబయి
 
{{సహాయకపు శీర్షం}}
{{పరిచయము}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/260754" నుండి వెలికితీశారు