కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 21:
* [[ఆలంపూర్]] : అష్టాధశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న ఆలంపూర్ [[చాళుక్యులు|చాళుక్య]] రాజుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి.
* [[శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం]] (కనకదుర్గ) - [[విజయవాడ]]
* [[అమరావతి]]: [[అమరారామం]] ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి.
* [[మోపిదేవి]]: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
*[[ప్రకాశం బ్యారేజీ]] వద్ద:
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు