"బంగాళాఖాతము" కూర్పుల మధ్య తేడాలు

చి (2405:204:61A0:483A:196C:E4FC:9D68:E2FD (చర్చ) చేసిన మార్పులను Rajasekhar1961 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగు: 2017 source edit
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని [[బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచారు. అదే స్థిరపడిపొయినది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
 
==ఉనికి==
1,85,150

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2607681" నుండి వెలికితీశారు