వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 7:
#'''బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే URL (పేజీ చిరునామా), లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.'''
#[[వికీపీడియా:image description page|బొమ్మ వివరణ పేజీ]]లో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
#'''బొమ్మకు ఏదో ఒక [[వికీపీడియా:Image_copyright_tagsబొమ్మల కాపీహక్కు పట్టీలు|బొమ్మ కాపీహక్కు టాగు]]ను తగిలించండి.'''
# వివరమైన, స్పష్టమైన పేరు పెట్టండి. అదే పేరుతో ఇంతకు ముందే ఒక బొమ్మ ఉండి ఉంటే, దన్ని తీసివేసి కొత్తది చేరుతుందని గుర్తుంచుకోండి.
# హై-రిసొల్యూషను బొమ్మను అప్‌లోడు చేసి (2 MB సైజు వరకు ఉన్న ఫైళ్ళను కూడా మీడియావికీ అనుమతిస్తుంది.), పేజీలో చూపించేటపుడు [[వికీపీడియా:Extended_image_syntax|వికీపీడియా మార్కప్‌]] వాడి దాన్ని తగ్గించవచ్చు. నఖచిత్రాలను 35 kb సైజుకు చెయ్యండి (గరిష్ఠంగా 70 kb). ముందే ఫైలు సైజును తగ్గించి అప్‌లోడు చెయ్యకండి, భవిష్యత్తులో వాటి వలన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
10,646

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/260897" నుండి వెలికితీశారు