"వికీపీడియా:పరిచయము" కూర్పుల మధ్య తేడాలు

సభ్యుల పరిచయాలను రచ్చబండకు మార్పుచేస్తున్నాను
(సభ్యుల పరిచయాలను రచ్చబండకు మార్పుచేస్తున్నాను)
{{పరిచయము}}
<!-- Feel free to change the text below this line. please leave the above line as it is. -->
తెలుగు వికి పీదియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను.
ధన్య వాదాలతొ
మీ క్రిష్న
 
అందరికి నా నమస్కారలములు!
నా పేరు క్రిష్న! నేను కమ్పుతెఅర్ ప్రొఫెస్సొర్ గా పని ఛెస్తున్నను.ఎలురు కాలెజి లొ ఉద్యోగం చేస్తున్నాను.
 
ఈ రోజు ఈనాడు అదివారమ్ పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతనమ్ తెలుసుకున్నాను. నేను నా అనుభవలను మీ తొ పన్ఛుకున్దమనుకుతున్నను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి.
 
క్రిష్న రావు .యెస్
 
krishna_sala@sify.com
 
అందరికి నమస్కారములు,
 
 
 
నా పీరు లోకరాజ్ ,
 
నేను బెంగళూరు విప్రొ లొ పనిచెస్తున్నాను.ఈ ఆదివారం ఈనాడు పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది.మాది ఛిత్తూరు (జిల్లా),బంగారుపాళ్యం ( మండలం ),టేకుమంద ( గ్రామం ).వికీపీడియా అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇక నేను నా అనుభవలను మీ తొ పంఛుకుంటాను.
 
మీ,
లోకరాజ్,
బెంగళూరు.
నమస్కారం,
 
 
నా పేరు కృష్ణ కిరీటి. మాది నల్లగొండ జిల్లా నకిరేకల్లు . నేను సంవత్సరంన్నరగ ముంబయి లొని ఒక సాఫ్ట్ వేర్ కంపెని లొ ఒరాకిల్ డాటాబేస్ అడ్మినిస్ర్టేటర్ గా పనిచెస్తున్నాను. మొదట మన తెలుగు బ్లాగర్ కనిపెట్టి దాని అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకనుంచి మీకు "ముంబయి ముచ్చట్లు" అనే బ్లాగు తొ ముంబయి విశెషాలు మీ తొ పంచుకుంటాను.
 
ధన్యవాధలతో
మీ కృష్ణ కిరీటి
ముంబయి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/261070" నుండి వెలికితీశారు