అంజన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
భాష సవరణ
పంక్తి 1:
{{మొలక}}
[[File:Anjani with Child Hanuman - Bronze - Pallava Period - ACCN 15-524 - Government Museum - Mathura 2013-02-24 6600.JPG|thumb|right|200px|[[అంజన|అంజనాదేవి]]]]
'''[[అంజన]]''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగాఅంశతో [[హనుమంతుడు]] జన్మించెను.
==సంభందితసంబంధిత పురాణ కథలు==
విచిత్ర [[రామాయణం]] లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని [[కూతురు|కుమార్తె]]. ఒకనాడు [[గౌతముడు]] లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళుచూపు చూపుని కోల్పోయాయికోల్పోయింది. తరువాత [[అహల్య]] కి<nowiki/>కు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు [[గౌతముడు]] కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని [[సముద్రతీరం]] లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాకవానర ముఖాలగుగాక" అని శపించి వారిని [[సముద్రం]] లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లోరామాయణంలో ఉంది.
విచిత్ర [[రామాయణం]] లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది:
అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని [[కూతురు|కుమార్తె]]. ఒకనాడు [[గౌతముడు]] లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళు చూపుని కోల్పోయాయి. తరువాత [[అహల్య]] కి సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు [[గౌతముడు]] కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని [[సముద్రతీరం]] లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని [[సముద్రం]] లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/అంజన" నుండి వెలికితీశారు