పురిపండా అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పురిపండా అప్పలస్వామి''' (1904-1982) బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.
 
వీరు [[విజయనగరం]] జిల్లా, [[సాలూరు]] గ్రామంలో [[నవంబరు 13]], [[1904]] సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు [[మహాత్మాగాంధీ]] నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం మరియు ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
పంక్తి 25:
==మూలాలు==
 
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:1982 మరణాలు]]
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]]