రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి fixed Visual editor spam when adding links
తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగినది అందువలన వరంగల్ నుండి ములుగుకు మార్పు చేయడం జరిగినది.
పంక్తి 20:
| country = భారత దేశం
| state = [[తెలంగాణ]]
| district = వరంగల్లుములుగు
| location = పాలంపేట
| elevation_m =
పంక్తి 43:
 
[[ఓరుగల్లు]] నేలిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.
'''[[రామప్ప దేవాలయము]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది. దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[వరంగల్లుములుగు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.
పాలంపేట చారిత్రత్మాక గ్రామము [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web
|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు