"వేయి స్తంభాల గుడి" కూర్పుల మధ్య తేడాలు

చి
వ్యాసానికి సంబంధం లేని సమాచారం రద్దు చేసాను
(117.245.96.156 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2612069 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
చి (వ్యాసానికి సంబంధం లేని సమాచారం రద్దు చేసాను)
 
ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.
సంవత్సరం -2019 - educaiton engineering services అంచురి గోపాల్-సాఫ్ట్వేర్ ఇంజనీర్ & అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ & మేనేజ్మెంట్
 
ఒరుల్లులు టెక్నాలజీ ఇండియా software ఇండస్ట్రీ హాంకొండ, వరంగల్ సిటీ-తెలంగాణ-ఇండియా
 
కంప్యూటర్ విద్యావేత్త-హిందూ విద్య, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సేవలు
 
హనంకోండ, వరంగల్ నగరం-తెలంగాణ-భారతదేశం
 
ఇండియా అకడమిక్ బరౌటుయా ఇండియా bhartiya కాంగ్రెస్ తెలుగు తెలంగాణ idnia జట్టు www.iyc.in www.yas.innic.in
 
ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2612095" నుండి వెలికితీశారు