జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
పంక్తి 19:
 
== ఆరంభ జీవితం ==
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో [[మదనపల్లె]]<nowiki/>లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . [[చెన్నై|మద్రాసు]] లోని "అడయారు" [[థియోసాఫికల్ సొసైటీ|దివ్యజ్ఞాన సమాజాని]]కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. [[అనీ బిసెంట్]] దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.<ref>{{cite wikisource |last1=హెర్జబెర్గర్ |first1=రాధికా |title=కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం |chapter=కృష్ణమూర్తి : వికాసోదయం |year=1998 |publisher=కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా}}</ref>
 
== జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు ==
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు