వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలంగాణ]]లోని 3133 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పిడిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
 
"https://te.wikipedia.org/wiki/వనపర్తి_జిల్లా" నుండి వెలికితీశారు