కామారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జిల్లా లోని రెవెన్యూ మండలాలు: జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు కూర్పు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కామారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]]లోని 3133 జిల్లాలలో ఒకటి.
[[File:Kamareddy District Revenue divisions.png|thumb|కామారెడ్డి జిల్లా|alt=|250x250px]]
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు (కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి), 22 మండలాలు, 450 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016</ref> 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే.
"https://te.wikipedia.org/wiki/కామారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు