"మంచిర్యాల జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''మంచిర్యాల జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 3133 జిల్లాలలో ఒకటి.ఇది 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>[[దస్త్రం:Mancherial District Revenue divisions.png|thumb|250x250px|మంచిర్యాల జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం]]
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
ఈ జిల్లాలో మొత్తం 2 రెవెన్యూ డివిజన్లు, ([[మంచిర్యాల]], [[బెల్లంపల్లి]]) 18 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 18తో కలుపుకొని 362 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20171107183707/http://mancherial.telangana.gov.in/wp-content/uploads/2016/10/222.Mancherial-222.pdf|title=Reorganization Of Adilabad District Into Mancherial District}}</ref> జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి. కొత్తగా ఏర్పడిన మండలాలు నాలుగు.
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2612886" నుండి వెలికితీశారు