"నాగర్‌కర్నూల్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Nagarkurnool District Revenue divisions.png|thumb|నాగర్‌కర్నూల్ జిల్లా]]
'''నాగర్‌కర్నూల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 3133 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 133 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2612892" నుండి వెలికితీశారు