"నిర్మల్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నిర్మల్ జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా]]కు చెందిన జిల్లా కేంద్రం, పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|native_name = మంచిర్యా
|state_name = [[తెలంగాణ]]
|skyline =
|population_as_of = 2011
|official_languages = [[తెలుగు]]
|district = [[నిర్మల్ జిల్లా]]
|civic_agency = నిర్మల్ [[పురపాలక సంఘము]]
|area_telephone =
|website =
|footnotes =
}}
}}ఈ జిల్లా 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించిన జిల్లాలలో ఒకటి. నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
 
ఈ పట్టణం [[హైదరాబాదు|హైదరాబాద్]] నుంచి ఉత్తరంగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉంది. [[గోదావరి]] నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2612893" నుండి వెలికితీశారు