కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, లో → లో , స్వఛ్ఛ → స్వచ్ఛ (2)
పంక్తి 1:
[[వెండి]], [[బంగారము]], మొదలైన లోహాలతో [[ఆభరణాలు]] చేయువాడు '''కంసాలి'''.
[[బొమ్మ:Kamsali (visvabrahmin).JPG|225px|thumb|right|కంసాలిగా పిలిచే స్వర్ణకారుడు]]కర్మశాలి లోకర్మశాలిలో నుండి వచ్చినది కంసాలి
 
==కుల చరిత్ర==
పంక్తి 19:
 
===అయోకారుడు===
అయో కారుడు ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కర్రు,పార,పలుగు,గునపం,గొడ్డలి,బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు,పరిశ్రమలు,పడవలు,ఫిరంగులు...ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ .ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛతస్వచ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు.ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే.తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుము యొక్క స్వఛ్ఛతస్వచ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.
 
===ధారుకారుడు===
పంక్తి 28:
 
===శిల్పకారుడు===
శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు.ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్)అని అర్థం.దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారి పోయింది.శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ నాడు మన భారత దేశంలోభారతదేశంలో మనం చూస్తున్న విగ్రహాలు,అద్భుతమైన దేవాలయాలు,మహా మహా నిర్మాణాలు,వంతెనలు,శిలా శాసనాలు,అజంతా ఎల్లోరా గుహలు,కోటలు,మహల్ లు,చెరువులు,ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు.వీరినే 'స్థపతులు' అని అంటారు.జంతర్ మంతర్,నలందా విశ్వ విద్యాలయం,తాజ్ మహల్,చార్మినార్,మహా బలిపురం,తిరుపతి,శబరిమల,ఎర్రకోట,గోమఠేశ్వర,మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి,స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు.భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే.వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని,రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు.ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.
 
===స్వర్ణకారుడు===
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు