అరబిందో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి +{{Authority control}} |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: భారత దేశం → భారతదేశం, లొ → లో, లో → ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 78:
}}
'''అరబిందో''' ([[ఆగస్టు 15]], [[1872]]–[[డిసెంబరు 5]], [[1950]]) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, [[కవి]], జాతీయ వాది, [[యోగి]], మరియు [[గురువు]]. ఈయన భారత స్వతంత్ర
==బాల్యము==
పంక్తి 88:
==జీవిత విషయాలు==
ఇంచుమించుగా 1893సం.వరకు ఈయన
అరవిందులు [[బరోడా]]లో ఉన్నప్పుడే వీరు మృణాలినీదేవిని వివాహమాడినారు. అప్పటికి వీరి వయస్సు 28 ఏండ్లు. గృహస్థాశ్రమంలో ఉన్న స్వల్పకాలంలోనూ వీరు, తమ సహధర్మ చారిణిని దేశభక్తురాలినిగా ఆధ్యాత్మిక చింతా పరాయణురాలినిగా తీర్చిదిద్దు కున్నారు.శ్రీ అరవిందులు మృణాలినీదేవి గారికి వ్రాసిన లేఖలను బట్టి అప్పటికే వారిలో తీవ్రంగా మొలకలెత్తుతున్న ఆదర్సాంకుర ప్రభావం గ్రహింపవచ్చును. బరోడాలో ఉన్నప్పుడు అరవిందులకు ఆధ్యాత్మిక జిజ్ఞాస మిక్కుటముగా ఉండేది. ఈసమయంలో వీరు నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రహ్మానందస్వామి, సుప్రసిద్ధ విష్ణుభాస్కర స్వామి సాంగత్యం కలిగింది. ఆపిమ్మట వీరు రాజకీయాలలో ప్రవేశించినా, లోలోపల వీరి ఆధ్యాత్మిక తృష్ణ అణిగిపోలేదు.
పంక్తి 94:
==రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు==
అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్
== ప్రభావం ==
ఆయన ప్రభావం నలుదిక్కులా వ్యాపించింది.
==తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు==
పంక్తి 108:
అరవ నవంబరు 24 న తన వద్దనున్నశిష్యులతొనిన్నటి దినముకృష్ణచైతన్యము తిరిగిభూమి ంమీద ొఅవతరించిందిఅనిబొధించిఅప్పటినుండి ్మరనము వచువరకుమౌనంగనెఉండిపొయరు.ైన విషయం ఉంది. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter), ప్రాణశక్తి (Vital Force), మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ '''దివ్యజీవనము''' (The Life
=== రచనల జాబితా (కొన్ని) ===
|