నైజర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 207:
 
నైజరులో అధికరించిన జనాభా ఒత్తిడి ఫలితంగా వినాశకరమైన వ్యవసాయ పద్ధతులతో పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంది. అక్రమ వేట, పొదలను కాల్చడం, వరి సాగు కోసం నైగర్ నది వరద మైదానాల్లో వరి సాగు కొరకు పర్యావరణానికి హాని కలిగిస్తున్న సమస్యలలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. మాలి, గినియా పొరుగు దేశాలలో నైగరు నదిపై నిర్మించిన ఆనకట్టలు, నైగరు నదిలో నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి కారణాలుగా పేర్కొనబడ్డాయి. ఇది పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉద్యానవనాలు, నిల్వలలో వన్యప్రాణులను కాపాడటానికి తగినంత సిబ్బంది లేకపోవడం వన్యప్రాణిని కోల్పోవడానికి మరొక కారణంగా ఉంది.<ref name="Geels2006" />
===నిర్వహణా విభాగాలు ===
===Administrative divisions===
[[File:Niger administrative divisions.svg|thumb|upright=2.25|Administrative divisions of Niger]]
 
"https://te.wikipedia.org/wiki/నైజర్" నుండి వెలికితీశారు