వెంగమాంబ పేరంటాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
[[దస్త్రం:Sri Narrawada Vengamamba lighting.JPG|thumb|నర్రవాడ దేవాలయం వద్ద వెంగమాంబ లైటింగ్]]
పతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా మెట్ట ప్రాంత ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న శ్రీ '''వెంగమాంబ పేరంటాలు'''.[[నెల్లూరుజిల్లా]] [[దుత్తలూరు]] మండలం [[నర్రవాడ]]లో ప్రశాంత వాతావరణంలో వెలసినది. శ్రీకృష్ణదేవరాయలపెమ్మసాని పరిపాలనకమ్మరాజుల కాలంనాటికాలం నాటి ఆమె విశిష్టతను, [[భక్తులు]] నేటికీ మరచిపోకుండా, శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలను, ఇక్కడ ప్రతి సంవత్సరం [[వైభవం]]<nowiki/>గా నిర్వహించుచున్నారు.
బ్రహ్మోత్సవాలు ఏటా జ్యేష్ఠమాసం [[పౌర్ణమి]] గడిచిన తదుపరి [[ఆదివారం]] నుండి [[గురువారం]] వరకు ఐదురోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు.
 
==కార్యక్రమాల వివరాలు==
#వెంగమాంబ పచ్చవ కమ్మవారి వంశంలో జనించిన వీరనారి. ఆదివారం నాడు నిలుపు కార్యక్రమంలో, [[వడ్డిపాళెం]]<nowiki/>లోని వెంగమాంబ [[పుట్టినిల్లు - మెట్టినిల్లు|పుట్టినిల్లు]] అయిన "పచ్చవ" వారి నివాసంలో, ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అక్కడి [[దేవాలయం]]<nowiki/>లో, వెంగమాంబ పేరంటాలు ఆడబడుచులు, వంశస్థులు, భక్తులు, కుటుంబసమేతంగా పసుపుదంచే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు దేవర ఇంటిలో ఏర్పాటుచేసిన, శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ వెంగమాంబకు మహిళలు ప్రత్యేకపూజలు చేసెదరు. పసుపు దంచిన అనంతరం, పసుపు, కుంకుమలను ఊరేగింపుగా వెంగమాంబ పేరంటాలను దేవస్థానం వరకు తీసుకొనివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఆ రోజున సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడెదరు.
"https://te.wikipedia.org/wiki/వెంగమాంబ_పేరంటాలు" నుండి వెలికితీశారు