విజ్ఞానశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
'''విజ్ఞాన శాస్త్రం''' లేదా '''సైన్సు''' అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.
 
ప్రస్తుతం ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. [[ప్రకృతి శాస్త్రం]]లో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. [[సామాజిక శాస్త్రం]]లో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. [[గణిత శాస్త్రం]] లాంటివి [[సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల]] క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు.<ref>{{Cite web| author=Editorial Staff | date=March 7, 2008 | url=http://www.cnrt.scsu.edu/~psc152/A/branches.htm | title=The Branches of Science | publisher=South Carolina State University | accessdate=October 28, 2014 }}</ref> విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే [[ఇంజనీరింగ్]], మరియు [[వైద్యశాస్త్రం]] లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.<ref>{{Cite web| author=Editorial Staff | date=March 7, 2008 | url=http://www.seedmagazine.com/news/2007/03/scientific_method_relationship.php | title=Scientific Method: Relationships among Scientific Paradigms | publisher=Seed magazine | accessdate=September 12, 2007 }}</ref>
 
[[మధ్యయుగం]]లో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన [[అల్ హజెన్]] అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రం పై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు.<ref name="Haq">[[Nomanul Haq|Haq, Syed]] (2009). "Science in Islam". Oxford Dictionary of the Middle Ages. ISSN 1703-7603. Retrieved 2014-10-22.</ref>
"https://te.wikipedia.org/wiki/విజ్ఞానశాస్త్రం" నుండి వెలికితీశారు