నైజర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 245:
==గణాంకాలు==
[[File:1997 275-15 young Wodaabe women.jpg|thumb|[[Fula people|Fulani]] women with traditional facial tattoos.]]
2016 నాటికి నైజరు జనాభా 20,672,987{{UN_Population|ref}} గా ఉంది. 1960 లో 1.7 మిలియన్ల జనాభా ఉండేది. నైజర్ జనాభా ప్రస్తుతం 3.3% (తల్లికి 7.1 పిల్లలు <ref name="irin-demographics">[http://www.irinnews.org/report/75801/niger-population-explosion-threatens-development-gains Niger: Population explosion threatens development gains]. [[Irin]], 11 December 2007.</ref>).<ref name="ins-demographics">{{fr}}''Annuaires Statistiques du Niger 2007-2011''. [http://www.stat-niger.org/statistique/file/Annuaires_Statistiques/AS2007-2011STRUCTUREPOPULATION.pdf Structure de la population] (Niger's National Statistics Institute Report)</ref>) తో అతివేగంగా వృద్ధిచెందుతూ ఉంటుంది.
 
ఈ పెరుగుదల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండి ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలకు ఆందోళన కలిగిస్తుంది.<ref name="irin-demographics"/> జనాభాలో యువత ఎక్కువగా ఉంది. నైజరు ప్రజలలో 49.2% 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు, 65 సంవత్సరాల కంటే అధిక వయస్కులు 2.7% ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 21% మంది మాత్రమే నివసిస్తున్నారు.<ref name="ins-demographics"/>
"https://te.wikipedia.org/wiki/నైజర్" నుండి వెలికితీశారు