చర్చ:ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వచ్చే వారం ఈవారం వ్యాసాలేమీ లేవు. అలానే ఇది చాలా మెరుగుపడింది గత సంవత్సరంలో.
పంక్తి 64:
 
:దీనిని గురించి ప్రత్యేకంగా విధానం అవసరమనిపించడం లేదు. [[చలం రచనల జాబితా]], [[యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా]], [[కొకు రచనలు]] - ఇలా వేరు వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అభ్యంతరాలు కూడా ఏమీ లేవు. "వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు." - '''అసహజంగా''' వ్యాసం నిడివి పెరగకూడదనేదే ఇక్కడ ముఖ్యవిషయం. కనుక ప్రధాన వ్యాసం పెరిగినపుడు మరో పేజీ చేయడం సామాన్యమే. "పేజి లోడింగ్"లో ఇబ్బంది రాకుండా. కాని అది ఒక నియమం కానక్కరలేదు. కంప్యూటర్‌లో మరో లింకు నొక్కడం ఎంత పనో "పేజ్ డౌన్" నొక్కడమూ అంతే పని. కనుక ప్రతి నటునికీ వారి సినిమాల జాబితా వేరే వ్యాసంగా ఉండాలని నేను అనుకోవడం లేదు --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:31, 29 ఏప్రిల్ 2008 (UTC)
==మరోసారి ఈవారం వ్యాసం==
2019 మార్చి 4 ఉదయానికి కొత్త ఈవారం వ్యాసం కావాల్సివుండగా, 10వ వారం ఖాళీగా ఉంది. ఇదొక అత్యవసర స్థితి. కాబట్టి ప్రతిపాదించకుండా నేరుగా దీన్ని స్వీకరించాను. అలానే ఈ వ్యాసం 2009లో ఒకసారి మొదటి పేజీలో ప్రదర్శించారు. గత ఏడాది దీన్ని [[వాడుకరి:రవిచంద్ర]] చాలా మెరుగుపరిచారు. కాబట్టి ఈ మెరుగుదల కారణంగా మరోసారి ప్రదర్శించడం సబబైనదేనని ఈ నిర్ణయం తీసుకున్నాను. సభ్యులు గమనించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:07, 3 మార్చి 2019 (UTC)
Return to "ఎస్.వి. రంగారావు" page.