"ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు" కూర్పుల మధ్య తేడాలు

(మూలాల సవరణ, చేర్పు)
[[దస్త్రం:Musalipatam_Mschilipatnam_port_in_1759.jpg|thumb|1759లో మచిలీపట్నం ఓడరేవు పటం]]
[[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]<nowiki/>పై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన [[బ్రిటీషు రాజ్|బ్రిటిషు]], [[ఫ్రాన్స్|ఫ్రెంచి]], [[నెదర్లాండ్స్|డచ్చి]], [[పోర్చుగల్|పోర్చుగీసు]] దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -[[బొబ్బిలి యుద్ధం]], [[చెందుర్తి యుద్ధం]], [[మచిలీపట్నం ముట్టడి]].
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2613707" నుండి వెలికితీశారు