సైఫాబాద్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== నిర్మాణం ==
ఆరో నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. పెద్ద గోడలు, ఎత్తైన గేట్లు, ముచ్చటైన నిర్మాణంతో 1888లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది. కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/సైఫాబాద్_ప్యాలెస్" నుండి వెలికితీశారు