సైఫాబాద్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== నిర్మాణం ==
ఆరో నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్‌ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లు, ముచ్చటైన నిర్మాణంతో 1888లో యూరోపియన్‌ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది.<ref name="అరవయ్యేళ్ల పాలన కేంద్రం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ముఖ్యాంశాలు |title=అరవయ్యేళ్ల పాలన కేంద్రం |url=http://www.andhrajyothy.com/artical?SID=83340&SubID=0 |accessdate=3 March 2019 |date=8 February 2015 |archiveurl=https://web.archive.org/web/20190303143929/http://www.andhrajyothy.com/artical?SID=83340&SubID=0 |archivedate=3 March 2019}}</ref> కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/సైఫాబాద్_ప్యాలెస్" నుండి వెలికితీశారు