"గాంబియా" కూర్పుల మధ్య తేడాలు

2,843 bytes added ,  1 సంవత్సరం క్రితం
/* చరిత్ర *
(/* చరిత్ర *)
గాంబియా ఆర్ధికవ్యవస్థ వ్యవసాయం, చేపలు పట్టడం, ముఖ్యంగా, పర్యాటక రంగం మీద ఆధారితమై ఉంది. 2015 లో జనాభాలో 48.6% పేదరికంలో నివసించారు.<ref name="World Bank Overview">{{cite web|url=http://www.worldbank.org/en/country/gambia/overview|title=The Gambia overview|publisher=World Bank|accessdate=5 July 2018}}</ref> గ్రామీణ ప్రాంతాల్లో పేదప్రజలు మరింత అధికంగా ఉన్నారు. గ్రామాలలో జనాభాలో అత్యధికంగా పేదలు (దాదాపు 70%) ఉన్నారు.<ref name="World Bank Overview"/>
==చరిత్ర==
అరబు వర్తకులు 9-10 వ శతాబ్దాలలో గాంబియా ప్రాంతపు మొట్టమొదటి లిఖిత రూప ఆధారాలు అందించారు. 17 వ శతాబ్దంలో ముస్లిం వర్తకులు, పండితులు అనేక పశ్చిమ ఆఫ్రికా వ్యాపార కేంద్రాలలో కమ్యూనిటీలను స్థాపించారు. రెండు సమూహాలు ట్రాన్స్-సహారా వర్తక మార్గాలు స్థాపించాయి. ఈ మార్గాలు బానిసలుగా మార్చబడిన స్థానిక ప్రజలను, బంగారం, దంతాలు ఎగుమతి చేయడానికి, తయారు చేసిన వస్తువుల దిగుమతి వంటి పెద్ద వాణిజ్యానికి దారి తీసింది.
 
[[File:Wassu Stone Cirles shaunamullally 02.jpg|thumb|left|గాంబియా నుండి సెనెగలు వరకు సెనెగంబియా రాతి వృత్తాలు (మెగాలిత్స్) యునెస్కోచే గుర్తించబడి "ప్రపంచంలోని రాతి వలయాల అత్యధిక సాంద్రత" గా వర్ణించబడింది]]
[[Arab]] traders provided the first written accounts of the Gambia area in the ninth and tenth centuries. During the tenth century, Muslim merchants and scholars established communities in several West African commercial centres. Both groups established trans-Saharan trade routes, leading to a large export trade of local people as [[slaves]], also gold and [[ivory]], as well as imports of manufactured goods.
 
11 వ నుండి 12 వ శతాబ్దినాటికి ఉత్తరప్రాంతంలో సెనెగలు నదితీరంలో కేంద్రీకృతమై ఉన్న తాక్రూరు రాజ్యాల పాలకులు, పురాతన ఘనా, గావో ఇస్లాం మతంలోకి మారిపోయారు. అరబు భాషాప్రావీణ్యం ఉన్న వారిని రాజ్యసభలో ఉద్యోగులుగా నియమించారు.<ref>Easton P (1999) [http://documents.worldbank.org/curated/en/581121468329358898/Education-and-Koranic-literacy-in-West-Africa "Education and Koranic Literacy in West Africa"]. IK Notes on Indigenous Knowledge and Practices, n° 11, World Bank Group. pp. 1–4</ref> 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుత గాంబియాలో చాలా భాగం మాలి సామ్రాజ్యంలో భాగంగా ఉందేది. 15 వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు అన్వేషకులు సముద్రం మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకున్న తరువాత విదేశీ వర్తకుల ఆధిపత్యం ప్రారంభం అయింది.
[[File:Wassu Stone Cirles shaunamullally 02.jpg|thumb|left|[[Senegambian stone circles]] (megaliths) which run from Senegal through the Gambia and are described by [[UNESCO]] as "the largest concentration of stone circles seen anywhere in the world".]]
 
1588 లో పోర్చుగీసు ఆంటోనియోకు గాంబియా నదిమీద ప్రత్యేక వాణిజ్య హక్కులను ఇంగ్లీషు వ్యాపారులకు విక్రయించింది. మొదటి ఎలిజబెతు రాణి పేటెంటు లేఖలను మంజూరు చేసింది. 1618 లో ఇంగ్లాండు రాజు మొదటి జేమ్సు గాంబియా గోల్డ్ కోస్టు (ప్రస్తుతం ఘనా) తో వాణిజ్యానికి ఒక ఆంగ్ల కంపెనీకి ఒక చార్టర్ను మంజూరు చేసాడు. 1651 - 1661 మధ్యకాలంలో డచీ ఆఫ్ కోర్లాండు, సెమిగాలియా పాలనలో పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్-ఆధునిక లాట్వియా నియంత్రణలో ఉన్న గాంబియా లోని కొన్ని భాగాలు ప్రిన్సు జాకబు కెట్లర్బు చేత కొనుగోలు చేయబడ్డాయి.<ref>{{Cite journal|last=Yevstratyev|first=O|date=2018|title=Chronological Dating of the Duchy of Courland’s Colonial Policy|url=https://www.lvi.lu.lv/lv/LVIZ_2018_files/3_numurs/O_Yevstratyev_Chronological_LVIZ_2018_3.pdf|journal=Latvijas Vēstures Institūta Žurnāls|volume=3|pages=34–72|via=}}</ref>.
By the 11th or 12th century, the rulers of kingdoms such as [[Takrur]], a monarchy centred on the [[Senegal River]] just to the north, ancient Ghana and [[Gao]] had converted to Islam and had appointed to their courts Muslims who were literate in the [[Arabic language]].<ref>Easton P (1999) [http://documents.worldbank.org/curated/en/581121468329358898/Education-and-Koranic-literacy-in-West-Africa "Education and Koranic Literacy in West Africa"]. IK Notes on Indigenous Knowledge and Practices, n° 11, World Bank Group. pp. 1–4</ref> At the beginning of the 14th century, most of what is today called The Gambia was part of the [[Mali Empire]]. The Portuguese reached this area by sea in the mid-15th century, and began to dominate overseas trade.
 
17 వ శతాబ్దం చివర నుండి 18 వ శతాబ్దం వరకు సెనెగలు నది, గాంబియా ప్రాంతాలలో రాజకీయ, వాణిజ్య ఆధిపత్యం కోసం బ్రిటీషు సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం నిరంతరంగా పోరాడాయి. 1758 లో సెనెగలు ఆక్రమణ తరువాత అగస్టసు కెప్పెలు నేతృత్వంలో జరిగిన ఒక దండయాత్ర ద్వారా బ్రిటిషు సామ్రాజ్యం గాంబియాను ఆక్రమించింది. 1783 లో వెర్సైల్లెసు ఒప్పందంతో గ్రేట్ బ్రిటన్ గాంబియా నదీప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచి నది అల్బ్రేడా వద్ద ఒక చిన్న ప్రదేశం నిలుపుకుంది. ఉత్తర తీరం 1856 చివరినాటికి యునైటెడు కింగ్డంకు ఇవ్వబడింది.
In 1588, the claimant to the [[List of Portuguese monarchs|Portuguese throne]], [[António, Prior of Crato]], sold exclusive trade rights on the [[Gambia River]] to English merchants. [[Letters patent]] from [[Queen Elizabeth I]] confirmed the grant. In 1618, King [[James I of England]] granted a charter to an English company for trade with the Gambia and the [[Gold Coast (British colony)|Gold Coast]] (now [[Ghana]]). Between 1651 and 1661, some parts of the Gambia were under the rule of the [[Duchy of Courland and Semigallia]] belonging to [[Polish-Lithuanian Commonwealth]]—modern-day [[Latvia]]—and were bought by Prince [[Jacob Kettler]]<ref>{{Cite journal|last=Yevstratyev|first=O|date=2018|title=Chronological Dating of the Duchy of Courland’s Colonial Policy|url=https://www.lvi.lu.lv/lv/LVIZ_2018_files/3_numurs/O_Yevstratyev_Chronological_LVIZ_2018_3.pdf|journal=Latvijas Vēstures Institūta Žurnāls|volume=3|pages=34–72|via=}}</ref>.
 
During the late 17th century and throughout the 18th century, the [[British Empire]] and the [[French colonial empire|French Empire]] struggled continually for political and commercial supremacy in the regions of the Senegal River and the Gambia River. The British Empire occupied the Gambia when an expedition led by [[Augustus Keppel, 1st Viscount Keppel|Augustus Keppel]] landed there following the [[Capture of Senegal]] in 1758. The 1783 [[Peace of Paris (1783)|First Treaty of Versailles]] gave Great Britain possession of the Gambia River, but the French retained a tiny enclave at [[Albreda]] on the river's north bank. This was finally ceded to the United Kingdom in 1856.
 
As many as three million people may have been taken as [[slavery|slaves]] from this general region during the three centuries that the [[transatlantic slave trade]] operated. It is not known how many people were taken as slaves by intertribal wars or Muslim traders before the transatlantic slave trade began. Most of those taken were sold by other Africans to Europeans: some were prisoners of intertribal wars; some were victims sold because of unpaid debts; and many others were simply victims of kidnapping.<ref>Park, Mungo ''Travels in the Interior of Africa'' [http://www.gutenberg.org/etext/5305 v. II, Chapter XXII – War and Slavery].</ref>
 
An agreement with the [[French Republic]] in 1889 established the present boundaries. The Gambia became a [[British Crown colony]] called [[Gambia Colony and Protectorate|British Gambia]], divided for administrative purposes into the colony (city of Banjul and the surrounding area) and the protectorate (remainder of the territory). The Gambia received its own executive and legislative councils in 1901, and it gradually progressed toward self-government. Slavery was abolished in 1906{{citation needed|date=January 2017}} and following a brief conflict between the British colonial forces and indigenous Gambians, British colonial authority was firmly established.<ref>Archer, Frances Bisset (1967) ''The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study)''. pp. 90–94. {{ISBN|978-0714611396}}.</ref>
 
 
 
 
 
During World War II, some soldiers fought with the [[Allies of World War II]]. Though these soldiers fought mostly in [[Burma Campaign|Burma]], some died closer to home and a [[Commonwealth War Graves Commission]] cemetery is in Fajara (close to Banjul). Banjul contained an [[airstrip]] for the [[US Army Air Forces]] and a port of call for Allied naval convoys.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2614040" నుండి వెలికితీశారు