"గాంబియా" కూర్పుల మధ్య తేడాలు

1,848 bytes added ,  1 సంవత్సరం క్రితం
(/* చరిత్ర *)
17 వ శతాబ్దం చివర నుండి 18 వ శతాబ్దం వరకు సెనెగలు నది, గాంబియా ప్రాంతాలలో రాజకీయ, వాణిజ్య ఆధిపత్యం కోసం బ్రిటీషు సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం నిరంతరంగా పోరాడాయి. 1758 లో సెనెగలు ఆక్రమణ తరువాత అగస్టసు కెప్పెలు నేతృత్వంలో జరిగిన ఒక దండయాత్ర ద్వారా బ్రిటిషు సామ్రాజ్యం గాంబియాను ఆక్రమించింది. 1783 లో వెర్సైల్లెసు ఒప్పందంతో గ్రేట్ బ్రిటన్ గాంబియా నదీప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచి నది అల్బ్రేడా వద్ద ఒక చిన్న ప్రదేశం నిలుపుకుంది. ఉత్తర తీరం 1856 చివరినాటికి యునైటెడు కింగ్డంకు ఇవ్వబడింది.
 
మూడు శతాబ్దాల కాలంలో ట్రాంసు అట్లాంటికు వాణిజ్యంలో భాగంగా ఈ ప్రాంతంలోని మూడు మిలియన్ల మంది బానిసలుగా తీసుకునివెళ్ళబడ్డారు. అట్లాంటికు బానిస వాణిజ్యం ప్రారంభమవడానికి ముందు గిరిజన యుద్ధాలు కారణంగా, ముస్లిం వర్తకుల వాణిజ్యంలో ఎంతమంది బానిసలుగా మార్చబడ్డారో ఖచ్ఛితమైన వివరణ లేదు. వారిలో చాలా మంది ఇతర ఆఫ్రికన్లను ఐరోపావాసులకు విక్రయించారు. కొంతమంది గిరిజనుల అంతర్యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. చెల్లించని రుణాల కారణంగా కొన్ని బాధితులను బానిసలుగా అమ్ముతారు. చాలామంది ఇతరులు అపహరణకు గురై బానిసలుగా విక్రయించబడ్డారు.<ref>Park, Mungo ''Travels in the Interior of Africa'' [http://www.gutenberg.org/etext/5305 v. II, Chapter XXII – War and Slavery].</ref>
 
[[File:James Island and Fort Gambia.jpg|thumb|జేమ్సు ద్వీపం, గాంబియా నౌకాశ్రయం మ్యాపు]]
As many as three million people may have been taken as [[slavery|slaves]] from this general region during the three centuries that the [[transatlantic slave trade]] operated. It is not known how many people were taken as slaves by intertribal wars or Muslim traders before the transatlantic slave trade began. Most of those taken were sold by other Africans to Europeans: some were prisoners of intertribal wars; some were victims sold because of unpaid debts; and many others were simply victims of kidnapping.<ref>Park, Mungo ''Travels in the Interior of Africa'' [http://www.gutenberg.org/etext/5305 v. II, Chapter XXII – War and Slavery].</ref>
 
18 వ శతాబ్దంలో వెస్ట్ ఇండీసు, ఉత్తర అమెరికాలో కార్మిక మార్కెట్టు విస్తరణ వరకు వ్యాపారులు మొదట ప్రజలను ఐరోపాకు పంపారు. 1807 లో యునైటెడ్ కింగ్డం దాని సామ్రాజ్యం అంతటా బానిస వాణిజ్యాన్ని రద్దు చేసింది. తరువాత గాంబియాలో బానిస వ్యాపారాన్ని అంతం చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. బానిస నౌకలను రాయలు నేవీకి చెందిన " పశ్చిమ ఆఫ్రికన్ స్క్వాడ్రన్ " చేత అడ్డగించబడిన బానిస నౌకలు గాంబియాకు తిరిగి వచ్చాయి. గాంబియా నదికి సమీపంలో ఉన్న మాకర్తి ద్వీపంలో విడువబడిన బానిసలు వారు కొత్త జీవితాలను ప్రారంభించాలని భావించారు.<ref name=xyz>{{cite journal|doi=10.2307/3060072 |jstor=3060072 |title=Guests of the Crown: Convicts and Liberated Slaves on Mc ''Carthy'' Island, the Gambia |journal=The Geographical Journal |volume=160 |issue=2 |pages=136–142 |year=1994 |author=Webb, Patrick |authorlink=Patrick Webb}}</ref> 1816 లో బ్రిటిషు బాతుర్స్టు (ప్రస్తుతం బంజులు)ప్రాంతంలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
[[File:James Island and Fort Gambia.jpg|thumb|A map of [[James Island (Gambia)|James Island]] and [[Fort Gambia]]]]
 
Traders initially sent people to Europe to work as servants until the market for labour expanded in the [[West Indies]] and North America in the 18th century. In 1807, the United Kingdom abolished the [[slave trade]] throughout its empire. It also tried, unsuccessfully, to end the slave trade in the Gambia. Slave ships intercepted by the [[Royal Navy]]'s [[West Africa Squadron]] in the Atlantic were also returned to the Gambia, with people who had been slaves released on MacCarthy Island far up the Gambia River where they were expected to establish new lives.<ref name=xyz>{{cite journal|doi=10.2307/3060072 |jstor=3060072 |title=Guests of the Crown: Convicts and Liberated Slaves on Mc ''Carthy'' Island, the Gambia |journal=The Geographical Journal |volume=160 |issue=2 |pages=136–142 |year=1994 |author=Webb, Patrick |authorlink=Patrick Webb}}</ref> The British established the military post of Bathurst (now [[Banjul]]) in 1816.
 
===గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2614059" నుండి వెలికితీశారు