64,726
edits
(→చరిత్ర) |
|||
===గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)===
[[File:The National Archives UK - CO 1069-25-4.jpg|thumb|left|The British Governor, [[George Chardin Denton]] (1901–1911), and his party, 1905]]
తరువాతి సంవత్సరాలలో కొన్నిమార్లు బంజులు సియర్రా లియోనిలోని బ్రిటీషు గవర్నరు-జనరలు అధికార పరిధిలో ఉంది. 1888 లో గాంబియా ఒక ప్రత్యేక కాలనీగా మారింది.
1889 లో బ్రిటిషు ఫ్రెంచి రిపబ్లికుతో ఒక ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులను స్థాపించింది. తరువాత గాంబియా బ్రిటీషు గాంబియా అని పిలిచే బ్రిటీషు క్రౌను కాలనీగా మారింది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు కాలనీ (బంజులు చుట్టుపక్కల ప్రాంతం), సంరక్షక (పరిపాలనా ప్రాంతం) ప్రాంతాలుగా విభజించబడింది. 1901 లో గాంబియాకు దాని స్వంత ఎగ్జిక్యూటివ్ శాసన కౌన్సిలు మంజూరు చేయబడింది. ఇది క్రమంగా స్వీయ-ప్రభుత్వానికి దారితీసింది. 1906 లో బానిసత్వం నిషేధించబడింది. బ్రిటీషు వలసరాజ్య శక్తులు స్వదేశీ గాంబియన్ల మధ్య ఒక చిన్న సంఘర్షణ తరువాత బ్రిటీషు వలసరాజ్య అధికారం నిలకడగా స్థాపించబడింది.<ref>Archer, Frances Bisset (1967) ''The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study)''. pp. 90–94. {{ISBN|978-0714611396}}.</ref>
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు మిత్రరాజ్యాలతో పోరాడారు. ఈ సైనికులు ఎక్కువగా బర్మాలో పోరాడినప్పటికీ కొందరు ఇంటికి చేరిన తరువాత మరణించారు. వీరికి ఫజరాలో " కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ " స్మశానం (బంజులుకు సమీపంలో) ఉంది. బంజులులో " యు.ఎస్. ఆర్మీ ఎయిర్ ఫోర్సెసు " ఎయిర్ స్ట్రిపు ఉంది. ఇక్కడి నౌకాశ్రయంలో మిత్రరాజ్య నౌకాదళ నౌకలు నిలుపబడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజ్యాంగ సంస్కరణల వేగం అధికరించింది. 1962 లో సాధారణ ఎన్నికలను తరువాత సంవత్సరంలో యునైటెడు కింగ్డం పూర్తి అంతర్గత స్వీయ-పాలనను మంజూరు చేసింది.
[[File:Gambia 1953 stamps crop 6.jpg|thumb|Stamp with portrait of [[Elizabeth II|Queen Elizabeth II]], 1953]]
|