గాంబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
2001 చివరలో, 2002 ఆరంభంలో గాంబియా అధ్యక్ష శాసన, స్థానిక ఎన్నికల పూర్తి చక్రం పూర్తి చేసింది. విదేశీ పరిశీలకులు ఎన్నికలను స్వేచ్ఛ, న్యాయం, పారదర్శకంగా భావించినప్పటికీ, కొన్ని [లోపాలు] లోపాలు ఉన్నాయని ఉన్నారు. అధ్యక్షుడు యాహ్యా జమ్మెహు తిరుగుబాటును అధిగమించి అధ్యక్షునిగా ఎన్నికై పదవిగా కొనసాగాడు. 2001 డిసెంబరు 21 న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. జాతీయ అసెంబ్లీలో జమ్మీ " అలయన్సు పేట్రియాటికు రియోరియంటేషను అండ్ కంస్ట్రక్షన్ " (ఎ.పి.ఆర్.సి) తన బలమైన మెజారిటీ ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (UDP) శాసన ఎన్నికలను బహిష్కరించిన తరువాత కూడా బలమైన ఆధిఖ్యతను నిలుపుకుంది.
<ref name="backgroundnote">{{StateDept |section |url=https://www.state.gov/r/pa/ei/bgn/5459.htm#politics |title=Background Note: The Gambia}}</ref> (It has participated in elections since, however).
 
 
2013 అక్టోబరు 2 న గాంబియా అంతర్గత వ్యవహారాల మంత్రి గాంబియా కామన్వెల్తును తక్షణమే వదిలిపెడుతుందని ప్రకటించడంతో సంస్థ 48 సంవత్సరాల సభ్యత్వం ముగిసింది. " గాంబియా ఎటువంటి నియో-కాలనీయల్ సంస్థ సభ్యదేశంగా ఉండదని, వలసవాదం విస్తరణకు ప్రాతినిధ్యం వహించే సంస్థలో ఎప్పటికీ భాగస్వామ్యం వహించదని " అని గాంబియా ప్రభుత్వం పేర్కొంది.<ref name="nocom">{{cite web|url=https://www.bbc.co.uk/news/uk-24376127|title=UK regrets The Gambia's withdrawal from Commonwealth|publisher=BBC News|date=3 October 2013|accessdate=4 October 2013}}
</ref>
 
అధ్యక్షుడు జమ్మేషు ప్రతిపక్ష నాయకుడు అదమ బారో (ఇండిపెండెంటు కోయిలేషన్ ఆఫ్ పార్టీలు)<ref>[http://www.senenews.com/2016/10/31/gambie-lopposition-designe-adama-barrow-comme-candidat-unique-pour-affronter-yahya-jammeh-en-decembre_170269.html Gambie : l'opposition désigne Adama Barrow comme candidat unique pour affronter Yahya Jammeh en décembre]. Senenews.com (31 October 2016). Retrieved on 18 December 2016.</ref> మమ్మ కండేహ్ (గాంబియా డెమొక్రటిక్ కోయిలేషన్ పార్టీలు),<ref>[http://www.freedomnewspaper.com/gambia-will-mama-kandehs-nomination-papers-be-accepted/ Gambia: Will Mama Kandeh's Nomination Papers Be Accepted? – Freedom Newspaper]. Freedomnewspaper.com (6 November 2016). Retrieved on 18 December 2016.</ref> నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. గాంబియా జులై 2016 జూలైలో ప్రధాన ప్రతిపక్ష నేత, మానవ హక్కుల న్యాయవాది ఔసైనౌ దర్బాయుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించి<ref>{{Cite news |url=https://www.amnesty.org/en/latest/news/2016/07/gambia-prison-sentences-for-opposition-leaders-continues-downward-spiral-for-human-rights/ |title=Gambia: Prison sentences for opposition leaders continues downward spiral for human rights |date=20 July 2016 |work=Amnesty International}}</ref> అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి ఆయనను అనర్హులుగా ప్రకటించారు.
2016 డిసెంబరు అధ్యక్ష ఎన్నికలలో గాంబియా డెమోక్రాటికు కాంగ్రెసు పార్టీ
 
అధ్యక్షుడు జమ్మేషు ప్రతిపక్ష నాయకుడు అదమ బారో (ఇండిపెండెంటు కోయిలేషన్ ఆఫ్ పార్టీలు),
 
 
Incumbent President Jammeh faced opposition leaders Adama Barrow from the Independent Coalition of parties
 
<ref>[http://www.senenews.com/2016/10/31/gambie-lopposition-designe-adama-barrow-comme-candidat-unique-pour-affronter-yahya-jammeh-en-decembre_170269.html Gambie : l'opposition désigne Adama Barrow comme candidat unique pour affronter Yahya Jammeh en décembre]. Senenews.com (31 October 2016). Retrieved on 18 December 2016.</ref> మమ్మ కండేహ్ (గాంబియా డెమొక్రటిక్ కోయిలేషన్ పార్టీలు),<ref>[http://www.freedomnewspaper.com/gambia-will-mama-kandehs-nomination-papers-be-accepted/ Gambia: Will Mama Kandeh's Nomination Papers Be Accepted? – Freedom Newspaper]. Freedomnewspaper.com (6 November 2016). Retrieved on 18 December 2016.</ref> నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. గాంబియా జులై 2016 జూలైలో ప్రధాన ప్రతిపక్ష నేత, మానవ హక్కుల న్యాయవాది ఔసైనౌ దర్బాయుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించి<ref>{{Cite news |url=https://www.amnesty.org/en/latest/news/2016/07/gambia-prison-sentences-for-opposition-leaders-continues-downward-spiral-for-human-rights/ |title=Gambia: Prison sentences for opposition leaders continues downward spiral for human rights |date=20 July 2016 |work=Amnesty International}}</ref> అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి ఆయనను అనర్హులుగా ప్రకటించారు.
 
డిసెంబరు 1 ఎన్నిక తరువాత ఎన్నికల సంఘం అధ్యక్ష ఎన్నికల విజేతగా అడామా బారోను ప్రకటించింది.<ref>[https://www.bbc.com/news/world-africa-38183906 Gambia's Jammeh loses to Adama Barrow in shock election result]. BBC News (2 December 2016). Retrieved on 18 December 2016.</ref> 22 సంవత్సరాలుగా పాలించిన జమ్మీ 2016 ఎన్నికలలో ఓటమి పొంది ముందుగా పదవి నుండి వైతొలుగుతానని ప్రకటించి ఫలితాలు ప్రకటించడానికి ముందుగా కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి పిలుపు ఇవ్వడంతో ఒక రాజ్యాంగ సంక్షోభానికి కారణమై " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు " దాడికి దారితీసింది.<ref name="bbc.com">[https://www.bbc.com/news/world-africa-38271480 Gambia leader Yahya Jammeh rejects election result]. BBC News (10 December 2016). Retrieved on 18 December 2016.</ref> 2017 జనవరి 20 న జామ్హె పదవీవిరమణ అంగీకరించి దేశం విడిచిపెడతానని ప్రకటించాడు.<ref name="Agrees" />
"https://te.wikipedia.org/wiki/గాంబియా" నుండి వెలికితీశారు