"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కెసిఆర్ కంటి వెలుగు పథకం గురుంచి కొన్ని పంక్తులు జోడించాను.)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| death_place =
| constituency = [[గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం]]
| order =1వ2వ
| office = ముఖ్యమంత్రి,తెలంగాణ రాష్ట్రం
| term_start =2014-06-02
 
ఇతడు మొదట [[తెలుగుదేశం పార్టీ]]లో సభ్యుడు. [[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.
 
==జీవిత విశేషాలు==
 
11,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2614111" నుండి వెలికితీశారు