మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (4), ధృవ → ధ్రువ using AWB
పంక్తి 84:
 
=== [[నాస్తికత్వం|నాస్తికత]] ===
భగవంతుడు లేదన్నలేడన్న నాస్తిక వాదనను మీమాంస పూర్తిగా సమర్థించాడుసమర్థించింది. అదే విధముగా ఆ వాదనలలోని బలమును పూర్తిగా అంగీకరించదు. భగవంతుని ఉనికిని బలపరుచుట అనవసరము, ఏలన - వేదములు అపౌరుషేయములని, వాటి రచన మానవసంబంధము కాదని వేదవాక్కు. అదే విధముగా,వేదమే భగవత్స్వరూపమైనప్పుడు అందులోని మంత్రములు ఉదహరించిన దేవతామూర్తులకు ప్రాధాన్యత లేదని, [[ధర్మము]] సర్వంసహా అధికారి అని మీమాంసకుల వాదన.
 
=== [[ధర్మము]] ===
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు