మఖ్తల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మఖ్తల్‌,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబ్ నగర్నారాయణపేట జిల్లా|మహబూబ్ నగర్ జిల్లాలో]], [[మఖ్తల్‌]] మండలంలోని గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది పంచాయతి కేంద్రముకేంద్రం.
<center> (ఇది గ్రామ వ్యాసం. మండల వ్యాసంకై '''[[మఖ్తల్‌ (మండలం)]]''' చూడండి).</center>
'''మఖ్తల్‌''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్ నగర్ జిల్లాలో]] [[మఖ్తల్‌]] మండలంలోని గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది పంచాయతి కేంద్రము.
{{Infobox Settlement/sandbox|
‎|name = మఖ్తల్
Line 96 ⟶ 95:
 
== గణాంకాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3875 ఇళ్లతో, 19438 జనాభాతో 3337 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9773, ఆడవారి సంఖ్య 9665. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2404 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 125. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575879<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>..
 
== గ్రామనామం - చరిత్ర ==
'మఖ్ ' అంటే యజ్ఞం, ' స్థల్ ' అంటే స్థలం. యజ్ఞస్థలం కావడం వలన దీనికి ఈ పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో సాధువులు ఎక్కువగా ఉండేవారని, వారు ఇక్కడ తరచుగా యజ్ఞాలు చేసే వారని, యజ్ఞాలు చేసే స్థలం కావడం వలన దీనికి యజ్ఞ ( ' మఖ్ ' ) స్థల్ అని పేరు వచ్చిందని అదే కాలక్రమేణా ' మఖ్ ' 'స్థల్ ' → మఖ్తల్ గా మారిందని చరిత్రకారుల అభిప్రాయం.<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 15</ref>.
 
== విద్యా సౌకర్యాలు ==
Line 157 ⟶ 159:
 
==రాజకీయాలు==
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా భాగ్య చంద్రకాంత్ గౌడ్ ఎన్నికయింది.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013</ref>
 
== దేవాలయాలు ==
మఖ్తల్ లో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించినందున పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు.స్వామి వారి విగ్రహం ఒక ప్రక్కకు ఒరిగినట్లుగా ఉంటుంది.పూర్వం అర్చకులు పొట్టి వారుగా ఉన్నందున వారి కోరిక మేరకు స్వామి వారు ఒక ప్రక్కకు ఒరిగాడని అంటారు. పడమటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలుచుని ఉండటం విశేషం. స్వామి వారి గర్భగుడిపై కప్పు లేదు. కప్పు వేయాలంటే, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం లోపు పవిత్ర నదీజలాలతో ఆగమశాస్త్రం ప్రకారం పైకప్పు వేస్తేనే నిలుస్తుందని చెప్పడంతో ఎన్నోమార్లు వేయాలని చూసి, విఫలమయ్యారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్గశిర పౌర్ణమి రోజు స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో రథోత్సవం, పాల ఉట్ల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంలో [[మహారాష్ట్ర]], [[గోవా]], [[కర్ణాటక]], [[గుజరాత్]] తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొంటారు.
 
'''జానపద గాథ: ''' ఇక్కడి స్వామి వారి విగ్రహానికి కాషాయ సింధూర లేపనం నిత్యం ఉంటుంది. ఒకసారి ఓ అర్చకుడు స్వామి వారి నిజరూప దర్శనం చూడాలన్న ఉద్దేశంతో విగ్రహంపై అక్కడక్కడ రేకుతో గీకాడట. మరుసటి రోజు అర్చకుడి శరీర భాగాలపై గాయాలయ్యాయట. తప్పు తెలుసుకున్న అర్చకుడు స్వామి వారి విగ్రహానికి యథాతతంగా లేపనం పూసి, వేడుకోగా గాయాలు మానినవట<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 16</ref>.
 
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/మఖ్తల్" నుండి వెలికితీశారు