గౌరీశంకరాలయం, కరీంనగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== నిర్మాణం ==
ఈ ఆలయ నిర్మాణ పద్ధతి, గర్భాలయం గదిలోని వాస్తు కళాతోరణంలో గణపతిని, శైవాగమానికి దగ్గరగా శాస్త్రీయంగా ఉన్న రుజువులను బట్టి క్రీ.శ. 1295 - క్రీ.శ. 1323 మధ్యకాలంలో ప్రతాపరుద్రునిచే ఈ ఆలయం నిర్మించబడినది భావిస్తున్నారు. ఈ ఆలయంలోని ఒక్కో స్తంభంపై శంకరుని అవతారాలు చెక్కబడ్డాయి.
 
== ఉత్సవాలు ==