గాంబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 307:
 
===క్రీడలు===
పొరుగున ఉన్న సెనెగలు మాదిరిగా, గాంబియాలో కుస్తీ జాతీయక్రీడగా అత్యంత ప్రజాదరణ పొందుతూ ఉంది.<ref>[http://amazinggambia.weebly.com/sport.html Sport – Gambia!], weebly.com, accessed 3 April 2016.</ref> అసోసియేషను ఫుట్బాలు, బాస్కెట్బాలు కూడా ప్రాచుర్యం పొందాయి. గాంబియాలో ఫుట్బాలు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ, సి.ఎ.ఎఫ్. లకు అనుబంధంగా " గాంబియా ఫుట్బాలు ఫెడరేషను " నిర్వహిస్తుంది. గాంబియాలో జి.ఎఫ్.ఎ. లీగు ఫస్టు డివిజను గాంబియా జాతీయ ఫుట్బాల్ జట్టుతో గి.ఎఫ్.ఎ. లీగు ఫుట్బాలును నిర్వహిస్తుంది. "స్కార్పియన్సు" అనే ముద్దుపేరున్న ఈ జట్టు జాతీయ జట్టు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డు కపు, సీనియరు స్థాయిలో ఉన్న ఆఫ్రికా కపు ఆఫ్ నేషన్సు ఫైనల్సు కొరకు అర్హత సాధించలేదు. వారు ఇండిపెండెన్సు స్టేడియంలో ఆడతారు. 2005 లో గాంబియా సి.ఎ.ఎఫ్. యు-17 క్రీడలకు ఆతిధ్యం ఇచ్చిన సమయంలో రెండు చాంపియన్షిప్లను గెలుచుకుంది.
 
As in neighbouring Senegal, the national and most popular sport in Gambia is [[Senegalese wrestling|wrestling]].<ref>[http://amazinggambia.weebly.com/sport.html Sport – Gambia!], weebly.com, accessed 3 April 2016.</ref> Association football and basketball are also popular. Football in the Gambia is administered by the [[Gambia Football Federation]], who are affiliated to both [[FIFA]] and [[Confederation of African Football|CAF]]. The GFA runs league football in the Gambia, including top division [[GFA League First Division]], as well as the [[Gambia national football team]]. Nicknamed "The Scorpions", the national side have never qualified for either the [[FIFA World Cup]] or the [[Africa Cup of Nations]] finals at senior levels. They play at [[Independence Stadium (Bakau)|Independence Stadium]]. The Gambia won two CAF U-17 championships one in 2005 when the country hosted, and 2009 in Algeria automatically qualifying for FIFA U-17 World Cup in Peru (2005) and Nigeria (2009) respectively. The U-20 also qualified for FIFA U-20 2007 in Canada. The female U-17 also competed in FIFA U-17 World Cup 2012 in Azerbaijan.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గాంబియా" నుండి వెలికితీశారు