గాంబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 204:
 
===సంప్రదాయ సమూహాలు===
గాంబియాలో వివిధ రకాల జాతి సమూహాలు నివసిస్తుంటాయి. ఒక్కొక జాతి స్వంత భాష, సంప్రదాయాలు సంరక్షించబడుతుంటాయి. మండిన్కా జాతి అతిపెద్దదిగా ఉంది. తరువాత స్థానాలలో ఫులా, వోల్ఫ్, జోలా (కరోనిన్కా), సేరహులే (జహాంకా), సేరర్సు, మంజగో, బంబారా, అకు మరాబో, బైనూంకా, ఇతర జాతికి చెందిన ప్రజలు ఉన్నారు.<ref name="2013Census" /> స్థానికంగా అకుస్ అని పిలవబడే క్రియో ప్రజలు గాంబియాలో అల్పసంఖ్యాక జాతి ప్రజలలో ఒకరుగా ఉన్నారు. వారు సియెర్రా లియోనె క్రియోలు ప్రజల వారసులు. సాంప్రదాయకంగా వీరు రాజధానిలో కేంద్రీకృతమై ఉన్నారు.
 
A variety of [[ethnic group]]s live in the Gambia, each preserving its own language and traditions. The [[Mandinka people|Mandinka]] ethnicity is the largest, followed by the [[Fula people|Fula]], [[Wolof people|Wolof]], [[Jola people|Jola]]/[[Karoninka people|Karoninka]], [[Soninke people|Serahule / Jahanka]], [[Serer people|Serers]], [[Manjago people|Manjago]], [[Bambara people|Bambara]], [[Oku people (Sierra Leone)|Aku Marabou]], Bainunka and others.<ref name="2013Census" /> The Krio people, locally known as [[Aku people|Akus]], constitute one of the smallest ethnic minorities in the Gambia. They are descendants of the [[Sierra Leone Creole people]] and have been traditionally concentrated in the capital.
 
ఆఫ్రికాకు చెందని నివాసితులు సుమారుగా 3,500 ఐరోపా, లెబనా మూలానికి చెందిన కుటుంబాలకు చెందిన ప్రజలు (మొత్తం జనాభాలో 0.23%) ఉన్నారు.<ref name="bn"/> స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలామంది బ్రిటిషు ప్రజలు దేశం వదిలి వెళ్ళినప్పటికీ అల్పసంఖ్యాక ఐరోపా వాసులలో బ్రిటీషు ప్రజలు అధికంగా ఉన్నారు. .
The roughly 3,500 non-African residents include Europeans and families of [[Lebanese diaspora|Lebanese]] origin (0.23% of the total population).<ref name="bn"/> Most of the European minority is<!-- most is singular --> [[British people|British]], although many of the British left after independence.
 
===భాషలు===
"https://te.wikipedia.org/wiki/గాంబియా" నుండి వెలికితీశారు