మేయర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
అలాగే మరొకరిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని [[డిప్యూటీ మేయర్]] అంటారు.
 
మొదటి గ్రేడు [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ|హైదరాబాద్]], [[విజయవాడ నగర పాలక సంస్థ|విజయవాడ]] (గ్రేటరు హోదా కలిగిన) లాంటి [[నగర పాలక సంస్థలు|నగరపాలక సంస్థ]]<nowiki/>కు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలక అధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు.<ref>{{Cite web|url=https://cgg.gov.in/core/uploads/2017/07/Induction-Training-Programme-for-mayors-municipal-Chairpersons-TElugu.pdf|title=ఎన్నికైన పురపాలక సంఘం ప్రతినిధుల శిక్షణా కరదీపిక{{!}} (1.13.1 (పేజి సంఖ్య.42}}</ref>
 
== మేయర్ అధికారాలు, విధులు ==
మేయర్ ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటాడు.<ref>{{Cite web|url=http://centralapp.cdma.ap.gov.in:8082/CDMAAPTaxesInfo/NEW%20%20MUNICIPAL_COUNCIL_BOOK.pdf|title=మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపల్ కౌన్సిలు సమావేశముల నిర్వహణ, వాటి కార్యకలాపాలు,నిబంధనలు, వాటి విధులు-అధికారాలు.}}</ref>
పంక్తి 11:
* పదవిరీత్యా ప్రతి స్థాయీ సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తాడు.
* కార్పోరేషన్ ఎన్నికల జరిగిన తరువాత జరిగే మొదటి సమావేశం మినహా మిగిలిన అన్ని సమావేశంలకు సమయం,తేది,రోజు అటువంటి అంశాలను నిర్ణయించే అధికారం మేయరుకు ఉంది.
* సభలో చర్చకు వచ్చు విషయంలకువిషయాలకు (అజండా) మేయరు [[అంగీకారము|అంగీకారం]] ఉండాలి.
* సమావేశంలనుసమావేశాలను నియంత్రించే అధికారం ఉంది.
*సమావేశంలలోసమావేశాలలో సభ్యుడు ప్రవర్తన పూర్తిగా క్రమరహితంగా ఉన్నదని భావించిన పక్షంలో,వెంటనే ఆ సభ్యుడును [[కార్పొరేషన్|కార్పోరేషన్]] సమావేశం నుండి బయటకు వెళ్లమని సూచించవచ్చు.
*ఎవరరైనా సభ్యుడు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆ విధంగా సమావేశం నుండి బహిష్కరించబడితే,ఆ సభ్యుడిని 15 రోజుల వ్యవధికి మించకుండా కార్పోరేషన్ సమావేశంలకుసమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేయవచ్చు.
*సస్పెండ్ చేయబడిన సభ్యుడు అందుకు తగిన క్షమాపణ కోరుతూ పత్రం సమర్పించిన పక్షంలో, మేయర్ సంతృప్తి చెందినట్లయితే, సస్పెండ్ చేసిన కాలవ్యవధిని తగ్గించే అధికారం మేయరుకు ఉంది.
*సమావేశంలలోసమావేశాలలో తీవ్రమైన క్రమరాహిత్యం ఏర్పడిన సందర్బంలో మేయర్ సమావేశాన్ని మూడు రోజులకు మించకుండా నిలుపుదల చేయవచ్చు.
*ఒక కార్పోరేషన్ సభ్యునిగా మేయర్ అన్ని హక్కులు కలిగి ఉంటాడు.కార్పోరేషన్ సభ్యునిగా విశిష్టమైన ప్రత్యేక [[హక్కు|హక్కులు]] కలిగి ఉండి, కార్పోరేషన్ సమావేశాలన్నింటిలోనూ [[ఓటు]] వేసే అర్హతను కలిగి ఉంటాడు.
*బడ్జెట్ లభ్యతనుబట్టి,మేయర్ 50,000/- వరకు అత్యవసరమైన పనుల నిమిత్తం గ్రాంటు మంజూరు చేయవచ్చును.
*కార్పోరేషన్ కార్యాలయ సిబ్బంది అనగా ఇంటర్నల్ స్టాపు బదిలీల విషయంలో కమీషనరు, మేయరును సంప్రదించవలెనుసంప్రదించాలి.
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మేయర్" నుండి వెలికితీశారు