కట్టావారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==గ్రామ విశేషాలు==
గ్రామ ప్రజలు కళలును పోషించటంలో తమకు సాటిలేదని నిరూపిస్తూ, మరుగునపడి పోతున్నటువంటి [[కోలాటం]], చెక్కభజన, ముగ్గులపోటీలు, భజన మొదలగు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ, వాటి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. [[ఉగాది]] రోజున జరిగే సంబరాలు , ఆ రోజున దేవుని(జాల్లపాలెం) సన్నిధిలో వుంచే విద్యుత్ ప్రభల ప్రాభవం కనులారా చూసి తరించవలసిందే. "ఉన్న వూరు కన్నతల్లి" అనే సామెతను నిజం చే
 
==వ్యవసాయం==
"https://te.wikipedia.org/wiki/కట్టావారిపాలెం" నుండి వెలికితీశారు