కటికితల రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'జస్టిస్ రామస్వామి హైకోర్టులో న్యాయాధిపతిగా పనిచేశారు.వీరి...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జస్టిస్ కె.రామస్వామి హైకోర్టులోహైకోర్టులోను,సుప్రీం కోర్టు లోను న్యాయాధిపతిగా పనిచేశారు.వీరి స్వగ్రామం వీరు పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన [[భట్లమగుటూరు]] లో 13.7.132 న జన్మించారు.రామస్వామి గారు కొన్ని సాహసోపేతమైన తీర్పులు వెలువరించారు.ఉద్యోగనియామకాలు ఏవైనా ఉద్యోగ ప్రకటన ఇచ్చాకనే చెయ్యాలని,అసైన్ మెంట్ భూములకు కూడా భూసేకరణలో ప్రైవేటు యజమానులలాగా నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులు ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/కటికితల_రామస్వామి" నుండి వెలికితీశారు