సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

గ్రహాల సమాచారం చేర్పు
→‎అంతర సౌర వ్యవస్థ: కొంత అనువాదం
పంక్తి 40:
 
==== బుధుడు ====
{{main|బుధుడు}}
 
: బుధ గ్రహాన్ని ఇంగ్లీషులో మెర్క్యురీ అంటారు. సూర్యుడి నుండి {{val|0.4|ul=AU}} దూరంలో ఉంది. సూర్యుడికి అత్యంత దగ్గరలో ఉంది. గ్రహాలన్నిటి లోకీ అతి చిన్నది. బుధగ్రహానికి ఉపగ్రహం లేదు. బుధుడి వాతావరణం సౌర గాలుల కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది.<ref>{{cite web|date=2006|author=Bill Arnett|title=Mercury|website=Nine Planets|url=http://www.nineplanets.org/mercury.html|accessdate=14 September 2006}}</ref> ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్, పల్చని మ్యాంటిల్ ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక పెద్ద ఘాతం కారణంగా దాని పైపొరలు ఊడిపోయాయి. లేదా సూర్యుడి శక్తి కారణంగా గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు.<ref>{{cite journal|last1=Benz|first1=W.|last2=Slattery|first2=W.L.|last3=Cameron|first3=A.G.W.|year=1988|title=Collisional stripping of Mercury's mantle|journal=Icarus|volume=74|issue=3|pages=516–528|doi=10.1016/0019-1035(88)90118-2|bibcode=1988Icar...74..516B|type=Submitted manuscript}}</ref><ref>{{cite journal|last1=Cameron|first1=A.G.W.|year=1985|title=The partial volatilization of Mercury|url=|journal=Icarus|volume=64|issue=2|pages=285–294|doi=10.1016/0019-1035(85)90091-0|bibcode=1985Icar...64..285C}}</ref>
 
==== శుక్రుడు ====
{{main|శుక్రుడు}}
 
: శుక్రుడు (సూర్యుడి నుండి 0.7 AU) పరిమాణంలో భూమికి దగ్గరగా ఉంటుంది. భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్, వాతావరణం ఉంటుంది. భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది. వాతావరణం భూవాతావరణం కంటే 90 రెట్లు దట్టంగా ఉంటుంది. శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు. ఇది గ్రహాలన్నిటిలోకీ అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీని ఉపరితల ఉష్ణోగ్రత {{cvt|400|C|F}} పైగా ఉంటుంది. బహుశా వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువుల దీనికి కారణమై ఉండవచ్చు.<ref>{{cite journal|author=Mark Alan Bullock|title=The Stability of Climate on Venus|publisher=Southwest Research Institute|date=1997|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|format=PDF|accessdate=26 December 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202751/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref> గ్రహగర్భ (భూగర్భ) కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలాలేమీ లేనప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది. ఈ అనుమానానికి కారణం, దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ, దీని వాతావరణం తగ్గటం లేదు. బహుశా అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణ తగ్గుదలను పూరిస్తూ ఉండవచ్చు.<ref>{{cite web|date=1999|author=Paul Rincon|title=Climate Change as a Regulator of Tectonics on Venus|work=Johnson Space Center Houston, TX, Institute of Meteoritics, University of New Mexico, Albuquerque, NM|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|format=PDF|accessdate=19 November 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202807/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref>
Line 50 ⟶ 52:
{{main|భూమి}}
 
: అంతర సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమి (సూర్యుడి నుండి 1 AU) అతి పెద్దది. మానవుడికి తెలిసినంతలో భూగర్భ కార్యకలాపాలు ఉన్నాయని తెలిసిన గ్రహం భూమి ఒక్కటే, జీవం ఉన్న గ్రహం ఇదొక్కటే.<ref name="life">{{cite web|title=What are the characteristics of the Solar System that lead to the origins of life?|publisher=NASA Science (Big Questions)|url=https://science.nasa.gov/planetary-science/big-questions/what-are-the-characteristics-of-the-solar-system-that-lead-to-the-origins-of-life-1/|accessdate=30 August 2011}}</ref> ద్రవ రూపనీరురూపంలో ఉన్ననీరు రాతిగ్రహందీని ఇదొక్కటేప్రత్యేకత. Itsటెక్టోనిక్ liquidప్లేట్లు [./https://en.wikipedia.org/wiki/Hydrosphereఉన్నట్లు hydrosphere]తెలిసిన isగ్రహం uniqueఇదొక్కటే. amongభూమి theవాతావరణం terrestrialఇతర planets,గ్రహాల andవాతావరణం itకంటే isబాగా theభిన్నంగా only planet where [ఉంటుంది./https://en.wikipedia.org/wiki/Plate_tectonics plateజీవం tectonics]కారణంగా has been observed. Earth's atmosphere is radically different from those of the other planets, having been altered by the presence of life to containవాతావరణంలోకి 21% free [./https://en.wikipedia.org/wiki/Oxygenఆక్సిజన్ oxygen]చేరింది.<ref>{{cite web|title=Earth's Atmosphere: Composition and Structure|author=Anne E. Egger|work=VisionLearning.com|url=http://www.visionlearning.com/library/module_viewer.php?c3=&mid=107&l=|accessdate=26 December 2006}}</ref> Itఈనికి hasఒక oneసహజ natural satelliteఉపగ్రహం, theచంద్రుడు [ఉంది./https://en.wikipedia.org/wiki/Moon Moon], the only large satellite of a terrestrial planetరాతి inగ్రహాలకున్న theఉపగ్రహాల్లో Solarచంద్రుడు Systemఅతిపెద్దది.
 
==== Mars ====
{{main|Marsఅంగారకుడు}}
 
: Marsఅంగారకుడు (సూర్యుడి నుండి 1.5&nbsp;AU from the Sun) isభూమి, smallerశుక్రుడి thanకంటే Earth and Venus ({{earth mass|0.107}})చిన్నది. Itదీని hasవాతావరణం anఎక్కువగా atmosphereకార్బన్ ofడయాక్సైడుతో mostlyకూడుకుని [ఉంటుంది./https://en.wikipedia.org/wiki/Carbon_dioxide carbonవాతావర్ణ dioxide]పీడనం with6.1 aమిల్లీబార్ surfaceఉంటుంది. pressure(భూ ofవాతావరణ 6.1పీడనంలో millibars (roughlyసుమారు 0.6% of that of Earth).<ref>{{cite book|title=Encyclopaedia of the Solar System|editor=Lucy-Ann McFadden|display-editors=etal|chapter=Mars Atmosphere: History and Surface Interactions|author1=David C. Gatling|author2=Conway Leovy|pages=301–314|date=2007}}</ref> దీని ఉపరితలం అగ్నిపర్వతాలతో, చీలిక లోయలతో కూడుకుని ఉంటుంది. Its surface, peppered with vast volcanoes, such as [./https://en.wikipedia.org/wiki/Olympus_Mons Olympus Mons], and rift valleys, such as [./https://en.wikipedia.org/wiki/Valles_Marineris Valles Marineris], shows geological activity that may have persisted until as recently as 2 million years ago.<ref>{{cite web|date=2004|title=Modern Martian Marvels: Volcanoes?|author=David Noever|work=NASA Astrobiology Magazine|url=https://www.astrobio.net/mars/modern-martian-marvels-volcanoes/|accessdate=23 July 2006}}</ref> Its red colour comes from [./https://en.wikipedia.org/wiki/Iron(III)_oxide iron oxide] (rust) in its soil.<ref>{{cite web|title=Mars: A Kid's Eye View|publisher=NASA|url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Mars&Display=Kids|accessdate=14 May 2009}}</ref> Mars has two tiny natural satellites ([./https://en.wikipedia.org/wiki/Deimos_(moon) Deimos] and [./https://en.wikipedia.org/wiki/Phobos_(moon) Phobos]) thought to be either captured [./https://en.wikipedia.org/wiki/Asteroid asteroids],<ref>{{cite web|date=2004|title=A Survey for Outer Satellites of Mars: Limits to Completeness|author1=Scott S. Sheppard|author2=David Jewitt|author3=Jan Kleyna|last-author-amp=yes|work=[[Astronomical Journal]]|url=http://www2.ess.ucla.edu/~jewitt/papers/2004/SJK2004.pdf|accessdate=26 December 2006}}</ref> or ejected debris from a massive impact early in Mars's history.<ref>{{cite journal|author=Pascal Rosenblatt|author2=Sébastien Charnoz|author3=Kevin M. Dunseath|author4=Mariko Terao-Dunseath|author5=Antony Trinh|author6=Ryuki Hyodo|author7=Hidenori Genda|author8=Stéven Toupin|title=Accretion of Phobos and Deimos in an extended debris disc stirred by transient moons|journal=Nature Geoscience|volume=9|issue=8|pages=581|year=2016|doi=10.1038/ngeo2742|bibcode=2016NatGe...9..581R}}</ref>
 
=== Asteroid belt ===
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు