సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎అంతర సౌర వ్యవస్థ: కొంత అనువాదం, నోట్‌ల చేర్పు, భాషా సవరణలు
పంక్తి 1:
{{Infobox planetary system|title=సౌర కుటుంబం|image=Planets2013.svg|image_alt=సౌర కుటుంబం బొమ్మ, పరిమాణాలు స్కేలు ప్రకరాం. దూరాలు మాత్రం స్కేలుకు కాదు.|image_size=340px|caption={{longitem|[[సూర్యుడు]], [[Planets of the solar system|గ్రహాలు]]<br />''(దూరాలు స్కేలు ననుసరించి కాదు)''|style=padding:8px 0 10px 0;}}|age=456.8&nbsp;కోట్ల సంవత్సరాలు|location={{longitem|{{ublist|class=nowrap |[[Local Interstellar Cloud]], [[Local Bubble]], |[[Orion–Cygnus Arm]], [[Milky Way]]}}}}|system_mass=1.0014 సౌరద్రవ్యరాశి|neareststar={{longitem|{{ublist|class=nowrap |[[ప్రాక్సిమా సెంటారి]]{{nbsp|2}}{{smaller|(4.25 [[కాంతి సంవత్సరం|కా.సం]])}} |[[ఆల్ఫా సెంటారి]] {{smaller|(4.37 ly)}}}}}}|nearestplanetary={{nowrap|[[ప్రాక్సిమా సెంటారి]] system{{nbsp|2}}{{smaller|(4.25 ly)}}}}|semimajoraxis={{nowrap|30.10 [[Astronomical unit|AU]]{{nbsp|2}}{{smaller|(4.503&nbsp;billion km)}}}}|Kuiper_cliff=50 AU|noknown_stars=ఔను|stars=1{{nbsp|2}}{{smaller|([[Sun]])}}|planets={{longitem|{{hlist|style=font-size:90%|8&nbsp;([[బుధుడు]]|[[శుక్రుడు]]|[[భూమి]]|[[అంగారకుడు]]|<br />[[బృహస్పతిగురుడు]]|[[శనిగ్రహంశని గ్రహం|శని]]|[[యురేనస్]]|[[నెప్ట్యూన్]])}}}}|outerplanetname=[[నెప్ట్యూన్]]|dwarfplanets={{longitem|బహుశా అనేక వందలు;<ref>{{cite web |url=http://www.mikebrownsplanets.com/2011/08/free-dwarf-planets.html |author=[[Michael E. Brown|Mike Brown]] |title=Free the dwarf planets! |date=23 August 2011 |work=Mike Brown's Planets}}</ref><br />five currently recognized by the [[International Astronomical Union|IAU]] {{hlist|style=font-size:90%|([[Ceres (dwarf planet)|Ceres]]|[[Pluto]]|[[Haumea]]|[[Makemake]]|[[Eris (dwarf planet)|Eris]])}} }}|satellites={{longitem|525 {{hlist|{{smaller|(185 planetary<ref name="JPLbodies">{{cite web|title=How Many Solar System Bodies |publisher=NASA/JPL Solar System Dynamics |url=http://ssd.jpl.nasa.gov/?body_count |accessdate=20 April 2018}}</ref>}} |{{smaller|347 [[minor planet]]ary<ref name="MPMJohnston">{{cite web|date=12 April 2018|title=Asteroids with Satellites |publisher=Johnston's Archive |author=Wm. Robert Johnston |url=http://www.johnstonsarchive.net/astro/asteroidmoons.html |accessdate=20 April 2018}}</ref>)}}}}}}|minorplanets=778,897{{nbsp|2}}{{smaller|(as of 2018-06-21)<ref name=MPCSummary/>}}|comets=4,017{{nbsp|2}}{{smaller|(2018-06-21 నాటికి)<ref name=MPCSummary>{{cite web|url=https://minorplanetcenter.net/mpc/summary|title=Latest Published Data|website=The International Astronomical Union Minor Planet Center|accessdate=21 May 2018}}</ref>}}|roundsat=19|roundsatlink=List of gravitationally rounded objects of the Solar System#Satellites|inclination=60.19°{{nbsp|2}}{{smaller|(ecliptic)}}<!---If anyone can find a cited value for the inclination of the Solar System's invariable plane to the galactic plane, please replace this value--->|galacticcenter=27,000&thinsp;±&thinsp;1,000 కా.సం|orbitalspeed=220 కి.మీ/సె|orbitalperiod=22.5–25 కోట్ల సంవత్సరాలు|spectral=[[G-type main-sequence star|G2V]]|frostline=≈5 AU<ref name="Mumma">{{Cite journal | last1 = Mumma | first1 = M.J. | last2 = Disanti | first2 = M.A. | last3 = Dello Russo | first3 = N. | last4 = Magee-Sauer | first4 = K. | last5 = Gibb | first5 = E. | last6 = Novak | first6 = R. | doi = 10.1016/S0273-1177(03)00578-7 | title = Remote infrared observations of parent volatiles in comets: A window on the early solar system | journal = Advances in Space Research | volume = 31 | issue = 12 | pages = 2563–2575 | year = 2003 | pmid = | pmc = |bibcode = 2003AdSpR..31.2563M | citeseerx = 10.1.1.575.5091 }}</ref>|heliopause=≈120 AU|hillsphere=≈1–3 కా.సం}}[[సూర్యుడు]], సూర్యుని చుట్టూ తిరిగే [[గ్రహాలు]], వాటి [[ఉపగ్రహాలు]], ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే '''సౌరకుటుంబం'''. దీన్ని ''సౌరవ్యవస్థ'' (Solar system) అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి, 8 గ్రహాలు. మిగతావి [[మరుగుజ్జు గ్రహం|మరుగుజ్జు గ్రహాల]] వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువుల్లో - సహజ ఉపగ్రహాలు - రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.<ref group="lower-alpha">బుధ గ్రహం కంటే పెద్దవైన రెండు ఉపగ్రహాలు: బృహస్పతికి ఉపగ్రహమైన గానిమీడ్, శనికి ఉపగ్రహమైన టైటన్. ఉండటానికి బుధుడి కంటే పెద్దవైనా, వీటి ద్రవ్యరాశి మాత్రం బుధుడి ద్రవ్యరాశిలో సగం కంటే తక్కువ.</ref>
 
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు - రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు బాగా పెద్దవి. రాతి గ్రహాల కంటే ఇవి చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.
పంక్తి 65:
|}
]]
గ్రహ శకలాలను (ఏస్టెరాయిడ్లను), ఒక్క సెరెస్ ను మినహాయించి, సౌరవ్యవస్థలోని చిన్న వస్తువులు అని అంటారు. రాళ్ళు, లోహ ఖనిజాలతోను, మంచుతోనూ కూడుకుని ఉంటాయి.<ref>{{cite web|title=IAU Planet Definition Committee|publisher=International Astronomical Union|date=2006|url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/|accessdate=1 March 2009|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/|archivedate=3 June 2009|df=}}</ref><ref>{{cite web|title=Are Kuiper Belt Objects asteroids? Are large Kuiper Belt Objects planets?|publisher=[[Cornell University]]|url=http://curious.astro.cornell.edu/question.php?number=601|accessdate=1 March 2009|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090103110110/http://curious.astro.cornell.edu/question.php?number=601|archivedate=3 January 2009}}</ref> కొన్ని మీటర్ల నుండి కొన్ని వందల కిలోమీటర్ల దాకా వీటి పరిమాణం ఉంటుంది. ఒక మీటరు కంటే చిన్నవైన ఏస్టెరాయిడ్లను మీటరాయిడ్‌లు, మైక్రోమీటరాయిడ్‌లు అంటారు. ఏస్టెరాయిడ్ పట్టీ అంగారకుడు, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్య, సూర్యుడి నుండినుంచి 2.3- నుండి 3.3 AU ల దూరంలో ఉంది.
 
 
పంక్తి 74:
[[File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|link=https://en.wikipedia.org/wiki/File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|ఎడమ|thumb|Ceres – map of gravity fields: red is high; blue, low.]]
 
: సెరెస్ అతి పెద్ద ఏస్టెరాయిడ్, ఆదిమ గ్రహం, మరుగుజ్జు గ్రహం. దీని వ్యాసం 1000 కి.మీ. కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. దీని ద్రవ్యరాశి, తనను తాను గోళాకార వస్తువుగా మార్చుకునేంత ఎక్కువ ఉంటుంది. 1801 లో కనుక్కునపుడు సెరెస్‌ను గరహం అని అనుకున్నారు. 1850 ల్లో ఏస్టెరాయిడ్ అని వర్గీకరించారు.<ref>{{cite web|title=History and Discovery of Asteroids|format=DOC|work=NASA|url=http://dawn.jpl.nasa.gov/DawnClassrooms/1_hist_dawn/history_discovery/Development/a_modeling_scale.doc|accessdate=29 August 2006}}</ref> 2006 లో గ్రహ నిర్వచనాన్ని సృష్టించినపుడు, దీన్ని మరుగుజ్జు గ్రహం అని అన్నారు. It was classified as a dwarf planet in 2006 when the [./https
://en.wikipedia.org/wiki/IAU_definition_of_planet definition of a planet] was created.
{{clear}}
 
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు