సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
పంక్తి 1:
{{Infobox planetary system|title=సౌర కుటుంబం|image=Planets2013.svg|image_alt=సౌర కుటుంబం బొమ్మ, పరిమాణాలు స్కేలు ప్రకరాం. దూరాలు మాత్రం స్కేలుకు కాదు.|image_size=340px|caption={{longitem|[[సూర్యుడు]], [[Planets of the solar system|గ్రహాలు]]<br />''(దూరాలు స్కేలు ననుసరించి కాదు)''|style=padding:8px 0 10px 0;}}|age=456.8&nbsp;కోట్ల సంవత్సరాలు|location={{longitem|{{ublist|class=nowrap |[[Local Interstellar Cloud]], [[Local Bubble]], |[[Orion–Cygnus Arm]], [[Milky Way]]}}}}|system_mass=1.0014 సౌరద్రవ్యరాశి|neareststar={{longitem|{{ublist|class=nowrap |[[ప్రాక్సిమా సెంటారి]]{{nbsp|2}}{{smaller|(4.25 [[కాంతి సంవత్సరం|కా.సం]])}} |[[ఆల్ఫా సెంటారి]] {{smaller|(4.37 ly)}}}}}}|nearestplanetary={{nowrap|[[ప్రాక్సిమా సెంటారి]] system{{nbsp|2}}{{smaller|(4.25 ly)}}}}|semimajoraxis={{nowrap|30.10 [[Astronomical unit|AU]]{{nbsp|2}}{{smaller|(4.503&nbsp;billion km)}}}}|Kuiper_cliff=50 AU|noknown_stars=ఔను|stars=1{{nbsp|2}}{{smaller|([[Sun]])}}|planets={{longitem|{{hlist|style=font-size:90%|8&nbsp;([[బుధుడు]]|[[శుక్రుడు]]|[[భూమి]]|[[అంగారకుడు]]|<br />[[గురుడు]]|[[శని గ్రహం|శని]]|[[యురేనస్]]|[[నెప్ట్యూన్]])}}}}|outerplanetname=[[నెప్ట్యూన్]]|dwarfplanets={{longitem|బహుశా అనేక వందలు;<ref>{{cite web |url=http://www.mikebrownsplanets.com/2011/08/free-dwarf-planets.html |author=[[Michael E. Brown|Mike Brown]] |title=Free the dwarf planets! |date=23 August 2011 |work=Mike Brown's Planets}}</ref><br />five currently recognized by the [[International Astronomical Union|IAU]] {{hlist|style=font-size:90%|([[Ceres (dwarf planet)|Ceres]]|[[Pluto]]|[[Haumea]]|[[Makemake]]|[[Eris (dwarf planet)|Eris]])}} }}|satellites={{longitem|525 {{hlist|{{smaller|(185 planetary<ref name="JPLbodies">{{cite web|title=How Many Solar System Bodies |publisher=NASA/JPL Solar System Dynamics |url=http://ssd.jpl.nasa.gov/?body_count |accessdate=20 April 2018}}</ref>}} |{{smaller|347 [[minor planet]]ary<ref name="MPMJohnston">{{cite web|date=12 April 2018|title=Asteroids with Satellites |publisher=Johnston's Archive |author=Wm. Robert Johnston |url=http://www.johnstonsarchive.net/astro/asteroidmoons.html |accessdate=20 April 2018}}</ref>)}}}}}}|minorplanets=778,897{{nbsp|2}}{{smaller|(as of 2018-06-21)<ref name=MPCSummary/>}}|comets=4,017{{nbsp|2}}{{smaller|(2018-06-21 నాటికి)<ref name=MPCSummary>{{cite web|url=https://minorplanetcenter.net/mpc/summary|title=Latest Published Data|website=The International Astronomical Union Minor Planet Center|accessdate=21 May 2018}}</ref>}}|roundsat=19|roundsatlink=List of gravitationally rounded objects of the Solar System#Satellites|inclination=60.19°{{nbsp|2}}{{smaller|(ecliptic)}}<!---If anyone can find a cited value for the inclination of the Solar System's invariable plane to the galactic plane, please replace this value--->|galacticcenter=27,000&thinsp;±&thinsp;1,000 కా.సం|orbitalspeed=220 కి.మీ/సె|orbitalperiod=22.5–25 కోట్ల సంవత్సరాలు|spectral=[[G-type main-sequence star|G2V]]|frostline=≈5 AU<ref name="Mumma">{{Cite journal | last1 = Mumma | first1 = M.J. | last2 = Disanti | first2 = M.A. | last3 = Dello Russo | first3 = N. | last4 = Magee-Sauer | first4 = K. | last5 = Gibb | first5 = E. | last6 = Novak | first6 = R. | doi = 10.1016/S0273-1177(03)00578-7 | title = Remote infrared observations of parent volatiles in comets: A window on the early solar system | journal = Advances in Space Research | volume = 31 | issue = 12 | pages = 2563–2575 | year = 2003 | pmid = | pmc = |bibcode = 2003AdSpR..31.2563M | citeseerx = 10.1.1.575.5091 }}</ref>|heliopause=≈120 AU|hillsphere=≈1–3 కా.సం}}[[సూర్యుడు]], సూర్యుని చుట్టూ తిరిగే [[గ్రహాలు]], వాటి [[ఉపగ్రహాలు]], ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే '''సౌరకుటుంబంసౌర కుటుంబం'''. దీన్ని ''సౌరవ్యవస్థ'' (Solar system) అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి, 8 గ్రహాలు. మిగతావి [[మరుగుజ్జు గ్రహం|మరుగుజ్జు గ్రహాల]] వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువుల్లో - సహజ ఉపగ్రహాలు - రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.<ref group="lower-alpha">బుధ గ్రహం కంటే పెద్దవైన రెండు ఉపగ్రహాలు: బృహస్పతికి ఉపగ్రహమైన గానిమీడ్, శనికి ఉపగ్రహమైన టైటన్. ఉండటానికి బుధుడి కంటే పెద్దవైనా, వీటి ద్రవ్యరాశి మాత్రం బుధుడి ద్రవ్యరాశిలో సగం కంటే తక్కువ.</ref>
 
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు - రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు బాగా పెద్దవి. రాతి గ్రహాల కంటే ఇవి చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.
పంక్తి 6:
* A [[planet]] is any body orbiting the Sun whose [[mass]] is sufficient for [[Gravitation|gravity]] to have pulled it into a (near-)[[Sphere|spherical]] shape and that has [[Clearing the neighbourhood|cleared its immediate neighbourhood]] of all smaller objects. By this definition, the Solar System has eight planets: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. Because it has not cleared its neighbourhood of other [[Kuiper belt]] objects, Pluto does not fit this definition.<ref name="FinalResolution"/>
* A [[dwarf planet]] is a body orbiting the Sun that is massive enough to be made near-spherical by its own gravity but that has not cleared [[planetesimal]]s from its neighbourhood and is also not a satellite.<ref name="FinalResolution"/> Pluto is a dwarf planet and the [[International Astronomical Union|IAU]] has recognized four other dwarf planets in the Solar System: [[Ceres (dwarf planet)|Ceres]], [[Haumea]], [[Makemake]], and [[Eris (dwarf planet)|Eris]].<ref name=name>{{cite web |date=7 November 2008 |title=Dwarf Planets and their Systems |work=Working Group for Planetary System Nomenclature (WGPSN) |url=http://planetarynames.wr.usgs.gov/append7.html#DwarfPlanets |accessdate=13 July 2008 |publisher=U.S. Geological Survey}}</ref> Other objects commonly (but not officially) treated as dwarf planets include {{mpl|2007 OR|10}}, [[90377 Sedna|Sedna]], [[90482 Orcus|Orcus]], and [[50000 Quaoar|Quaoar]].<ref>{{cite web|title=IAU Planet Definition Committee |author=Ron Ekers |publisher=International Astronomical Union |url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |accessdate=13 October 2008 |archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |archivedate=3 June 2009 |df= }}</ref> In a reference to Pluto, other dwarf planets orbiting in the [[#Trans-Neptunian region|trans-Neptunian region]] are sometimes called "[[plutoid]]s".<ref name="IAU0804">{{cite news|date=11 June 2008 |title=Plutoid chosen as name for Solar System objects like Pluto |publisher=[[International Astronomical Union]], Paris |url=http://www.iau.org/public_press/news/release/iau0804 |accessdate=11 June 2008 |archiveurl=https://web.archive.org/web/20080613121232/http://www.iau.org/public_press/news/release/iau0804/ |archivedate=13 June 2008 |df= }}</ref>
* The remaining objects orbiting the Sun are known as [[Small Solar System body|small Solar System bodies]].<ref name="FinalResolution">{{cite news|title=The Final IAU Resolution on the definition of "planet" ready for voting |publisher=IAU |date=24 August 2006 |url=http://www.iau.org/iau0602.423.0.html |accessdate=2 March 2007 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090107044134/http://www.iau.org/iau0602.423.0.html |archivedate=7 January 2009 |df= }}</ref>|name=footnoteB|group=lower-alpha}} అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న [[ఆస్టెరాయిడ్ పట్టీ]]<nowiki/>లో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల [[క్యూపర్ బెల్ట్|కుయ్‌పర్ బెల్టు]], స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి.<ref name="Stern2012">{{cite web|url=http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|title=The PI's Perspective|date=24 August 2012|quote=Today we know of more than a dozen dwarf planets in the solar system|deadurl=yes|archive-url=https://web.archive.org/web/20141113225430/http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|archive-date=13 November 2014}}</ref> అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, [[తోకచుక్క|తోకచుక్కలు]], సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరుఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగునాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికివాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి,.<ref group="lower-alpha">See [[List of natural satellites of the Solar System]] for the full list of natural satellites of the eight planets and first five dwarf planets</ref> సాధారణంగా ఇంగ్లీషులో వీటిని "''మూన్''" అని పిలుస్తారు. బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.
 
 
సూర్యుది నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల వత్తిడి, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని వత్తిడితో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్లు ఆవల ఉంటుంది. సౌర కుటుంబం పాలపుంత గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
 
సూర్యుదిసూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల వత్తిడిపీడనం, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని వత్తిడితోపీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్లు దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం [[పాలపుంత]] గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరాల]] దూరంలో ఉంది.
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'' మరియు [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
సూర్యుని నుండి దూరాన్ని బట్టి అంతర గ్రహాలు:
Line 40 ⟶ 42:
{{main|బుధుడు}}
 
: బుధ గ్రహాన్ని ఇంగ్లీషులో మెర్క్యురీ అంటారు. సూర్యుడికి అత్యంత దగ్గరలో, 0.4 AU<ref group="lower-alpha">ఏంగ్‌స్ట్రామ్ యూనిట్ - సూర్యుడి నుండి భూమికి ఉన్న దూరాన్ని ఏంగ్‌స్ట్రామ్ యూనిట్ (1 AU) అంటారు.</ref> దూరంలో ఉంది. గ్రహాలన్నిటి లోకీ అతి చిన్నది. దీనికి ఉపగ్రహం లేదు. బుధుడి వాతావరణం సౌర గాలుల కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది.<ref>{{cite web|date=2006|author=Bill Arnett|title=Mercury|website=Nine Planets|url=http://www.nineplanets.org/mercury.html|accessdate=14 September 2006}}</ref> ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్, పల్చని మ్యాంటిల్ ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు. ఒక పరికల్పన ప్రకారం, ఒక పెద్ద ఘాతం కారణంగా దాని పైపొరలు ఊడిపోయాయి. లేదా సూర్యుడి గురుత్వ శక్తి కారణంగా ఎక్రెషన్ఎక్రీషన్<ref group="lower-alpha">గ్రహాలు ఏర్పడిన విధానాన్ని ఎక్రెషన్ అంటారువిధానం. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్కులోని వస్తువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్దవవయ్యాయి. అలా పెద్దవయ్యాక, వీటికి చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి. అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి. దీన్ని ఎక్రెషన్ఎక్రీషన్ అంటారు.</ref> సరిగ్గా జరక్క, గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు.<ref>{{cite journal|last1=Benz|first1=W.|last2=Slattery|first2=W.L.|last3=Cameron|first3=A.G.W.|year=1988|title=Collisional stripping of Mercury's mantle|journal=Icarus|volume=74|issue=3|pages=516–528|doi=10.1016/0019-1035(88)90118-2|bibcode=1988Icar...74..516B|type=Submitted manuscript}}</ref><ref>{{cite journal|last1=Cameron|first1=A.G.W.|year=1985|title=The partial volatilization of Mercury|url=|journal=Icarus|volume=64|issue=2|pages=285–294|doi=10.1016/0019-1035(85)90091-0|bibcode=1985Icar...64..285C}}</ref>
 
==== శుక్రుడు ====
Line 72 ⟶ 74:
==== సెరెస్ ====
{{main|సెరిస్ (మరుగుజ్జు గ్రహం)}}
[[File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|link=https://en.wikipedia.org/wiki/File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|ఎడమ|thumb|Ceresసెరెస్mapగురుత్వ ofక్షేత్రాల gravity fieldsమ్యాపు: redఎరుపు isఎక్కువ, high; blue,నీలం lowతక్కువ.]]
 
: సెరెస్ అతి పెద్ద ఏస్టెరాయిడ్, ఆదిమ గ్రహం, మరుగుజ్జు గ్రహం. దీని వ్యాసం 1000 కి.మీ. కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. దీని ద్రవ్యరాశి, తనను తాను గోళాకార వస్తువుగా మార్చుకునేంత ఎక్కువ ఉంటుంది. 1801 లో కనుక్కునపుడు సెరెస్‌ను గరహం అని అనుకున్నారు. 1850 ల్లో ఏస్టెరాయిడ్ అని వర్గీకరించారు.<ref>{{cite web|title=History and Discovery of Asteroids|format=DOC|work=NASA|url=http://dawn.jpl.nasa.gov/DawnClassrooms/1_hist_dawn/history_discovery/Development/a_modeling_scale.doc|accessdate=29 August 2006}}</ref> 2006 లో గ్రహ నిర్వచనాన్ని సృష్టించినపుడు, దీన్ని మరుగుజ్జు గ్రహం అని అన్నారు.
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు