కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
== ఉత్సవాలు ==
=== శివరాత్రి ===
[[మహాశివరాత్రి]] సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4.16 గంటలకు ముక్తీశ్వర, శుభానందదేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాళరాత్రి హవనం నిర్వహిస్తారు. మసుసటిరోజు ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11.30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహదాశ్వీరాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు ముగుస్తాయి.
[[మహాశివరాత్రి]] సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది.
 
== ప్రయాణ వివరాలు ==