సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎బాహ్య సౌర వ్యవస్థ: +ఎర్త్ మాస్ విబ్వరం
ఏస్ట్రనామికల్ యూనిట్
పంక్తి 42:
{{main|బుధుడు}}
 
: బుధ గ్రహాన్ని ఇంగ్లీషులో మెర్క్యురీ అంటారు. సూర్యుడికి అత్యంత దగ్గరలో, 0.4 AU<ref group="lower-alpha">ఏంగ్‌స్ట్రామ్ఏస్ట్రనామికల్ యూనిట్ - సూర్యుడి నుండి భూమికి ఉన్న దూరాన్ని ఏంగ్‌స్ట్రామ్ఏస్ట్రనామికల్ యూనిట్ (1 AU) అంటారు. 1 AU = 14,95,97,871 కిలోమీటర్లు.</ref> దూరంలో ఉంది. దీని ద్రవ్యరాశి {{earth mass|0.055|link=yes}}<ref group="lower-alpha">భూమి ద్రవ్యరాశికి (ఎర్త్ మాస్ - <var>M</var><sub>E</sub> లేదా {{Earth mass}}) ఎన్నిరెట్లో ఇది సూచిస్తుంది. ⊕ అనేది భూమికి ఖగోళ శాస్త్రంలో ఇచ్చిన సంకేతం. ప్రస్తుత భూమి ద్రవ్యరాశి అంచనా
 
{{math|{{Earth mass}} {{=}} {{val|5.9722|e=24|u=kg}}}}</ref> గ్రహాలన్నిటి లోకీ అతి చిన్నది. దీనికి ఉపగ్రహం లేదు. బుధుడి వాతావరణం సౌర గాలుల కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది.<ref>{{cite web|date=2006|author=Bill Arnett|title=Mercury|website=Nine Planets|url=http://www.nineplanets.org/mercury.html|accessdate=14 September 2006}}</ref> ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్, పల్చని మ్యాంటిల్ ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు. ఒక పరికల్పన ప్రకారం, ఒక పెద్ద ఘాతం కారణంగా దాని పైపొరలు ఊడిపోయి ఉంటుంది. లేదా సూర్యుడి గురుత్వ శక్తి కారణంగా ఎక్రీషన్<ref group="lower-alpha">గ్రహాలు ఏర్పడిన విధానం. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్కులోని వస్తువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్దవవయ్యాయి. అలా పెద్దవయ్యాక, వీటికి చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి. అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి. దీన్ని ఎక్రీషన్ అంటారు.</ref> సరిగ్గా జరక్క, గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు.<ref>{{cite journal|last1=Benz|first1=W.|last2=Slattery|first2=W.L.|last3=Cameron|first3=A.G.W.|year=1988|title=Collisional stripping of Mercury's mantle|journal=Icarus|volume=74|issue=3|pages=516–528|doi=10.1016/0019-1035(88)90118-2|bibcode=1988Icar...74..516B|type=Submitted manuscript}}</ref><ref>{{cite journal|last1=Cameron|first1=A.G.W.|year=1985|title=The partial volatilization of Mercury|url=|journal=Icarus|volume=64|issue=2|pages=285–294|doi=10.1016/0019-1035(85)90091-0|bibcode=1985Icar...64..285C}}</ref>
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు