సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

ఏస్ట్రనామికల్ యూనిట్
+సౌర కుటుంబం బొమ్మల కొలువు
పంక్తి 121:
సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5&nbsp;AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30&nbsp;AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.<ref name="spitzer">{{Cite conference|title=Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope|author1=John Stansberry|author2=Will Grundy|author3=Mike Brown|author4=Dale Cruikshank|author5=John Spencer|author6=David Trilling|author7=Jean-Luc Margot|booktitle=The Solar System Beyond Neptune|arxiv=astro-ph/0702538|pages=161|date=2007|bibcode=2008ssbn.book..161S}}</ref> మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.<ref>{{cite web|date=1995|author=Patrick Vanouplines|title=Chiron biography|work=Vrije Universitiet Brussel|url=http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|accessdate=23 June 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090502122306/http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|archivedate=2 May 2009|df=}}</ref>
 
<br />
 
== సౌర కుటుంబం బొమ్మల కొలువు ==
సౌర కుటుంబం లోని కొన్ని ఖగోళ వస్తువులు - ఘనపరిమాణాన్ని అనుసరించి పేర్చబడ్డాయి. వీటికంటే పెద్దవైన కొన్ని వస్తువుల ఫోటోలు మంచి నాణ్యతతో లేవు కాబట్టి, ఈ బొమ్మలో చేర్చలేదు.
 
<br />
{{SolarSummary}}
{| class="wikitable" style="margin:0.5em auto; width:600px;"
!భూమికి 600 కోట్ల కి.మీ. దూరం నుండి వాయేజర్-1 తీసిన సౌర కుటుంబం ఫోటోలు
|-
| style="font-size:88%" |[[File:PIA00453-SolarSystem-VenusEarthJupiterSaturnUranusNeptune-Voyager1-19960913.jpg|link=https://en.wikipedia.org/wiki/File:PIA00453-SolarSystem-VenusEarthJupiterSaturnUranusNeptune-Voyager1-19960913.jpg|600x600px]]<center>శుక్రుడు, భూమి (''లేత నీలపు చుక్క''), గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ (1996 సెప్టెంబరు 13)</center>
|}
== ఇవీ చూడండి ==
* [[ఖగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు