కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి "నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
==నీటిపారుదల, భూమి వినియోగం==
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములున్నాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు