హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
year -2019 - A.Gopal-Software engneeirng -Comptuer Scientist Computing -Arya vysya hindu -orugallu technology india software industry-hanamkonda,Warangal city-Telangana-India
online educaiton engineering services online journal telugu in hanamkonda telangana-India
 
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు