గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
'''గుడ్ ఫెల్లాస్''' 1995, సెప్టెంబర్ 9న మార్టిన్ స్కోరెస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ [[చలనచిత్రం]]. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో తదితరులు నటించారు. ప్రపంచ ప్రసిధ్ధ 100 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు ఆరు [[ఆస్కార్ అవార్డు]] నామినేషన్లు దక్కడంతోపాటు, అయిదు బ్రిటిష్ అకాడమీ పురస్కారాలను గెలుచుకుంది.
 
== కథ ==
 
== మూలాలు ==