సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

+సౌర కుటుంబం బొమ్మల కొలువు
భాషా సవరణలు, అనువాదాలు
పంక్తి 1:
{{Infobox planetary system|title=సౌర కుటుంబం|image=Planets2013.svg|image_alt=సౌర కుటుంబం బొమ్మ, పరిమాణాలు స్కేలు ప్రకరాం. దూరాలు మాత్రం స్కేలుకు కాదు.|image_size=340px|caption={{longitem|[[సూర్యుడు]], [[Planets of the solar system|గ్రహాలు]]<br />''(దూరాలు స్కేలు ననుసరించి కాదు)''|style=padding:8px 0 10px 0;}}|age=456.8&nbsp;కోట్ల సంవత్సరాలు|location={{longitem|{{ublist|class=nowrap |[[Local Interstellar Cloud]], [[Local Bubble]], |[[Orion–Cygnus Arm]], [[Milky Way]]}}}}|system_mass=1.0014 సౌరద్రవ్యరాశి|neareststar={{longitem|{{ublist|class=nowrap |[[ప్రాక్సిమా సెంటారి]]{{nbsp|2}}{{smaller|(4.25 [[కాంతి సంవత్సరం|కా.సం]])}} |[[ఆల్ఫా సెంటారి]] {{smaller|(4.37 ly)}}}}}}|nearestplanetary={{nowrap|[[ప్రాక్సిమా సెంటారి]] system{{nbsp|2}}{{smaller|(4.25 ly)}}}}|semimajoraxis={{nowrap|30.10 [[Astronomical unit|AU]]{{nbsp|2}}{{smaller|(4.503&nbsp;billion km)}}}}|Kuiper_cliff=50 AU|noknown_stars=ఔను|stars=1{{nbsp|2}}{{smaller|([[Sun]])}}|planets={{longitem|{{hlist|style=font-size:90%|8&nbsp;([[బుధుడు]]|[[శుక్రుడు]]|[[భూమి]]|[[అంగారకుడు]]|<br />[[గురుడు]]|[[శని గ్రహం|శని]]|[[యురేనస్]]|[[నెప్ట్యూన్]])}}}}|outerplanetname=[[నెప్ట్యూన్]]|dwarfplanets={{longitem|బహుశా అనేక వందలు;<ref>{{cite web |url=http://www.mikebrownsplanets.com/2011/08/free-dwarf-planets.html |author=[[Michael E. Brown|Mike Brown]] |title=Free the dwarf planets! |date=23 August 2011 |work=Mike Brown's Planets}}</ref><br />five currently recognized by the [[International Astronomical Union|IAU]] {{hlist|style=font-size:90%|([[Ceres (dwarf planet)|Ceres]]|[[Pluto]]|[[Haumea]]|[[Makemake]]|[[Eris (dwarf planet)|Eris]])}} }}|satellites={{longitem|525 {{hlist|{{smaller|(185 planetary<ref name="JPLbodies">{{cite web|title=How Many Solar System Bodies |publisher=NASA/JPL Solar System Dynamics |url=http://ssd.jpl.nasa.gov/?body_count |accessdate=20 April 2018}}</ref>}} |{{smaller|347 [[minor planet]]ary<ref name="MPMJohnston">{{cite web|date=12 April 2018|title=Asteroids with Satellites |publisher=Johnston's Archive |author=Wm. Robert Johnston |url=http://www.johnstonsarchive.net/astro/asteroidmoons.html |accessdate=20 April 2018}}</ref>)}}}}}}|minorplanets=778,897{{nbsp|2}}{{smaller|(as of 2018-06-21)<ref name=MPCSummary/>}}|comets=4,017{{nbsp|2}}{{smaller|(2018-06-21 నాటికి)<ref name=MPCSummary>{{cite web|url=https://minorplanetcenter.net/mpc/summary|title=Latest Published Data|website=The International Astronomical Union Minor Planet Center|accessdate=21 May 2018}}</ref>}}|roundsat=19|roundsatlink=List of gravitationally rounded objects of the Solar System#Satellites|inclination=60.19°{{nbsp|2}}{{smaller|(ecliptic)}}<!---If anyone can find a cited value for the inclination of the Solar System's invariable plane to the galactic plane, please replace this value--->|galacticcenter=27,000&thinsp;±&thinsp;1,000 కా.సం|orbitalspeed=220 కి.మీ/సె|orbitalperiod=22.5–25 కోట్ల సంవత్సరాలు|spectral=[[G-type main-sequence star|G2V]]|frostline=≈5 AU<ref name="Mumma">{{Cite journal | last1 = Mumma | first1 = M.J. | last2 = Disanti | first2 = M.A. | last3 = Dello Russo | first3 = N. | last4 = Magee-Sauer | first4 = K. | last5 = Gibb | first5 = E. | last6 = Novak | first6 = R. | doi = 10.1016/S0273-1177(03)00578-7 | title = Remote infrared observations of parent volatiles in comets: A window on the early solar system | journal = Advances in Space Research | volume = 31 | issue = 12 | pages = 2563–2575 | year = 2003 | pmid = | pmc = |bibcode = 2003AdSpR..31.2563M | citeseerx = 10.1.1.575.5091 }}</ref>|heliopause=≈120 AU|hillsphere=≈1–3 కా.సం}}[[సూర్యుడు]], సూర్యుని చుట్టూ తిరిగే [[గ్రహాలు]], వాటి [[ఉపగ్రహాలు]], ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే '''సౌర కుటుంబం'''. దీన్ని ''సౌరవ్యవస్థసౌర వ్యవస్థ'' (Solar system) అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి, 8 గ్రహాలు. మిగతావి [[మరుగుజ్జు గ్రహం|మరుగుజ్జు గ్రహాల]] వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువుల్లో -వస్తువులు సహజ ఉపగ్రహాలు. -వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.<ref group="lower-alpha">బుధ గ్రహం కంటే పెద్దవైన రెండు ఉపగ్రహాలు: బృహస్పతికి ఉపగ్రహమైన గానిమీడ్, శనికి ఉపగ్రహమైన టైటన్. ఉండటానికి బుధుడి కంటే పెద్దవైనా, వీటి ద్రవ్యరాశి మాత్రం బుధుడి ద్రవ్యరాశిలో సగం కంటే తక్కువ.</ref>
 
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు -, రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు బాగా పెద్దవి. రాతి గ్రహాల కంటే ఇవి చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.
 
సౌర కుటుంబంలో ఇంకా చిన్నచిన్న వస్తువులు కూడా ఉన్నాయి.{{refn|According to [[IAU definition of planet|IAU definitions]], objects orbiting the Sun are classified dynamically and physically into three categories: ''planets'', ''dwarf planets'', and ''small Solar System bodies''.
* A [[planet]] is any body orbiting the Sun whose [[mass]] is sufficient for [[Gravitation|gravity]] to have pulled it into a (near-)[[Sphere|spherical]] shape and that has [[Clearing the neighbourhood|cleared its immediate neighbourhood]] of all smaller objects. By this definition, the Solar System has eight planets: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. Because it has not cleared its neighbourhood of other [[Kuiper belt]] objects, Pluto does not fit this definition.<ref name="FinalResolution"/>
* A [[dwarf planet]] is a body orbiting the Sun that is massive enough to be made near-spherical by its own gravity but that has not cleared [[planetesimal]]s from its neighbourhood and is also not a satellite.<ref name="FinalResolution"/> Pluto is a dwarf planet and the [[International Astronomical Union|IAU]] has recognized four other dwarf planets in the Solar System: [[Ceres (dwarf planet)|Ceres]], [[Haumea]], [[Makemake]], and [[Eris (dwarf planet)|Eris]].<ref name=name>{{cite web |date=7 November 2008 |title=Dwarf Planets and their Systems |work=Working Group for Planetary System Nomenclature (WGPSN) |url=http://planetarynames.wr.usgs.gov/append7.html#DwarfPlanets |accessdate=13 July 2008 |publisher=U.S. Geological Survey}}</ref> Other objects commonly (but not officially) treated as dwarf planets include {{mpl|2007 OR|10}}, [[90377 Sedna|Sedna]], [[90482 Orcus|Orcus]], and [[50000 Quaoar|Quaoar]].<ref>{{cite web|title=IAU Planet Definition Committee |author=Ron Ekers |publisher=International Astronomical Union |url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |accessdate=13 October 2008 |archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |archivedate=3 June 2009 |df= }}</ref> In a reference to Pluto, other dwarf planets orbiting in the [[#Trans-Neptunian region|trans-Neptunian region]] are sometimes called "[[plutoid]]s".<ref name="IAU0804">{{cite news|date=11 June 2008 |title=Plutoid chosen as name for Solar System objects like Pluto |publisher=[[International Astronomical Union]], Paris |url=http://www.iau.org/public_press/news/release/iau0804 |accessdate=11 June 2008 |archiveurl=https://web.archive.org/web/20080613121232/http://www.iau.org/public_press/news/release/iau0804/ |archivedate=13 June 2008 |df= }}</ref>
* The remaining objects orbiting the Sun are known as [[Small Solar System body|small Solar System bodies]].<ref name="FinalResolution">{{cite news|title=The Final IAU Resolution on the definition of "planet" ready for voting |publisher=IAU |date=24 August 2006 |url=http://www.iau.org/iau0602.423.0.html |accessdate=2 March 2007 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090107044134/http://www.iau.org/iau0602.423.0.html |archivedate=7 January 2009 |df= }}</ref>|name=footnoteB|group=lower-alpha}} అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న [[ఆస్టెరాయిడ్ పట్టీ]]<nowiki/>లో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల [[క్యూపర్ బెల్ట్|కుయ్‌పర్ బెల్టు]], స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి.<ref name="Stern2012">{{cite web|url=http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|title=The PI's Perspective|date=24 August 2012|quote=Today we know of more than a dozen dwarf planets in the solar system|deadurl=yes|archive-url=https://web.archive.org/web/20141113225430/http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|archive-date=13 November 2014}}</ref> అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, [[తోకచుక్క|తోకచుక్కలు]], సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి.<ref group="lower-alpha">See [[List of natural satellites of the Solar System]] for the full list of natural satellites of the eight planets and first five dwarf planets</ref> బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.
 
 
సౌర కుటుంబంలో ఇంకా చిన్నచిన్న వస్తువులు కూడా ఉన్నాయి.{{refn|IAU నిర్వచనం ప్రకారం, సూర్యుని చుట్టూ తిరిగే వస్తువులను మూడు వర్గాలుగా విభజించవచ్చు - గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, సౌర వ్యవస్థలోని చిన్న వస్తువులు.
* గ్రహం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూండాలి. తనను తాను గోళాకారంలోకి మార్చుకునేంతటి గురుత్వ శక్తి కలిగి ఉండాలి. తనచుట్టూ ఉన్న చిన్న పాటి వస్తువులన్నిటినీ తనలో కలిపేసుకుని ఉండాలి. ఈ నిర్వచనం ప్రకారం, సౌర్ కుటుంబంలో 8 గ్రహాలున్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ప్లూటో, కైపర్ పట్టీలో తన చుట్టూ ఉన్న వస్తువులను మింగెయ్యలేదు కాబట్టి అది ఈ నిర్వచనంలో ఇమడదు.<ref name="FinalResolution"/>
* Aమరుగుజ్జు [[dwarfగ్రహం planet]]సూర్యుడి isచుట్టూ aతిరుగుతూండాలి. bodyతన orbitingగురుత్వ theశక్తి Sunకారణంగా thatదాదాపు isగోళాకారం massiveలోకి enoughమారి toఉండాలి. beతన madeచుట్టూ near-sphericalఉన్న byచిన్నపాటి itsవస్తువులను ownతనలో gravityకలిపేసుకుని butఉండ thatకూడదు. hasఅది notఉపగ్రహమై cleared [[planetesimal]]s from its neighbourhood and is also not a satelliteఉండకూడదు.<ref name="FinalResolution"/> Plutoప్లూటో isమరుగుజ్జు aగ్రహం. dwarfమరో planetనాలుగు andమరుగుజ్జు theగ్రహాలను [[Internationalకూడా Astronomical Union|IAU]] hasగుర్తించింది. recognized four other dwarf planets in the Solar System: [[Ceres (dwarf planet)|Ceres]]సెరెస్, [[Haumea]]హామియా, [[Makemake]]మాకెమాకె, and [[Eris (dwarf planet)|Eris]]ఎరిస్.<ref name=name>{{cite web |date=7 November 2008 |title=Dwarf Planets and their Systems |work=Working Group for Planetary System Nomenclature (WGPSN) |url=http://planetarynames.wr.usgs.gov/append7.html#DwarfPlanets |accessdate=13 July 2008 |publisher=U.S. Geological Survey}}</ref> Other objects commonly (but not officially) treated as dwarf planets include {{mpl|2007 OR|10}}, [[90377 Sedna|Sedna]], [[90482 Orcus|Orcus]], and [[50000 Quaoar|Quaoar]].<ref>{{cite web|title=IAU Planet Definition Committee |author=Ron Ekers |publisher=International Astronomical Union |url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |accessdate=13 October 2008 |archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |archivedate=3 June 2009 |df= }}</ref> In a reference to Pluto, other dwarf planets orbiting in the [[#Trans-Neptunian region|trans-Neptunian region]] are sometimes called "[[plutoid]]s".<ref name="IAU0804">{{cite news|date=11 June 2008 |title=Plutoid chosen as name for Solar System objects like Pluto |publisher=[[International Astronomical Union]], Paris |url=http://www.iau.org/public_press/news/release/iau0804 |accessdate=11 June 2008 |archiveurl=https://web.archive.org/web/20080613121232/http://www.iau.org/public_press/news/release/iau0804/ |archivedate=13 June 2008 |df= }}</ref>
* Theసూర్యుడి remainingచుట్టూ objectsతిరుగుతున్న orbitingమిగతా theవస్తువులను Sunసౌరవ్యవస్థలోని areచిన్న knownవస్తువులు as [[Small Solar System body|small Solar System bodies]]అంటారు.<ref name="FinalResolution">{{cite news|title=The Final IAU Resolution on the definition of "planet" ready for voting |publisher=IAU |date=24 August 2006 |url=http://www.iau.org/iau0602.423.0.html |accessdate=2 March 2007 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090107044134/http://www.iau.org/iau0602.423.0.html |archivedate=7 January 2009 |df= }}</ref>|name=footnoteB|group=lower-alpha}} అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న [[ఆస్టెరాయిడ్ పట్టీ]]<nowiki/>లో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల [[క్యూపర్ బెల్ట్|కుయ్‌పర్కయ్‌పర్ బెల్టు]], స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి.<ref name="Stern2012">{{cite web|url=http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|title=The PI's Perspective|date=24 August 2012|quote=Today we know of more than a dozen dwarf planets in the solar system|deadurl=yes|archive-url=https://web.archive.org/web/20141113225430/http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|archive-date=13 November 2014}}</ref> అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, [[తోకచుక్క|తోకచుక్కలు]], సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి.<ref group="lower-alpha">See [[List of natural satellites of the Solar System]] for the full list of natural satellites of the eight planets and first five dwarf planets</ref> బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.
 
సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల పీడనం, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని పీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్లురెట్ల దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం, [[పాలపుంత]] గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరాల]] దూరంలో ఉంది.
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'' మరియు [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
సూర్యుని నుండి దూరాన్ని బట్టి అంతర గ్రహాలు:
పంక్తి 18:
* [[అంగారకుడు]] లేక కుజుడు
 
బాహ్య సౌర వ్యవస్థ లోని వాయు రాక్షసులురాకాసులు (జోవియన్లు) :
*[[గురుడు]]
* [[శని]],
పంక్తి 29:
* [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]], ఈ మూడింటిలోనూ పెద్దది మరియు [[విసరబడ్డ డిస్క్]] లో గలదు.
 
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే [[ఉపగ్రహం|సహజసిద్ధ ఉపగ్రహాలు]] సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలిబాహ్య గ్రహానికివ్యవస్థలోని కిగ్రహాలన్నిటికీ ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులువలయాలు ఉన్నాయి.
 
== అంతర సౌర వ్యవస్థ ==
అంతర సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు, ఏస్టెరాయిడ్ బెల్టుపట్టీ ఉంటాయి.<ref name="inner">{{cite web|title=Inner Solar System|publisher=NASA Science (Planets)|url=http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|accessdate=9 May 2009|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090511182050/http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|archivedate=11 May 2009|df=}}</ref> సూర్యునికి దగ్గరగా ఉండే అంతర సౌర వ్యవస్థ వ్యాసార్థం, గురు, శనిల కక్ష్యల మధ్య ఉన్న దూరం కంటే తక్కువ. ఈ ప్రాంతం ఫ్రాస్ట్ లైన్‌కు (సూర్యుడి నుంచి 70 కోట్ల కి.మీ.) లోపలే ఉంటుంది.<ref>{{cite web|url=http://www.astronoo.com/en/articles/frost-line.html|title=Frost line or snow line or ice line in the solar system|website=Astronoo|access-date=28 November 2017}}</ref>
 
=== గ్రహాలు ===
[[File:Telluric_planets_size_comparison.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Telluric_planets_size_comparison.jpg|thumb|అంతర సౌర వ్యవస్థ లోని గ్రహాలు ఎడమ నుండి కుడికి: భూమి, అంగారకుడు, శుక్రుడు, బుధుడు. (పరిమాణాలు స్కేలు కనుగుణంగా)]]
[[File:Solar_system_orrery_inner_planets.png|link=https://en.wikipedia.org/wiki/File:Solar_system_orrery_inner_planets.png|thumb|అంతర గ్రహాలు నాలుగింటి కక్ష్యలు.]]
అంతర సౌర వ్యవస్థలోని గ్రహాలు సాంద్రమైన రాతితో కూడుకుని ఉంటాయి. వీటికి ఉపగ్రహాలు బాగా తక్కువగానుతక్కువగా గాని, అసలే లేకుండానూలేకుండా గానీ ఉంటాయి. వీటి చుట్టూ వలయాలు ఉండవు. పై పొరల్లో (క్రస్ట్, మ్యాంటిల్) సిలికేట్లు, కోర్‌ లో ఇనుము, నికెల్ వంటి లోహాలూ ఉంటాయి. బుధుడు, శుక్రుడు, భూమి లకు వాతావరణం (ఎట్మాస్ఫియర్) ఉంది. వీటన్నిటి పైనా ఖగోళ వస్తువులు ఢీకొన్నపుడు ఏర్పడే గుంటలున్నాయి. చీలిక లోయలు, అగ్నిపర్వతాల వంటి విశేషాలూ ఉన్నాయి.
 
==== బుధుడు ====
పంక్తి 44:
: బుధ గ్రహాన్ని ఇంగ్లీషులో మెర్క్యురీ అంటారు. సూర్యుడికి అత్యంత దగ్గరలో, 0.4 AU<ref group="lower-alpha">ఏస్ట్రనామికల్ యూనిట్ - సూర్యుడి నుండి భూమికి ఉన్న దూరాన్ని ఏస్ట్రనామికల్ యూనిట్ (AU) అంటారు. 1 AU = 14,95,97,871 కిలోమీటర్లు.</ref> దూరంలో ఉంది. దీని ద్రవ్యరాశి {{earth mass|0.055|link=yes}}<ref group="lower-alpha">భూమి ద్రవ్యరాశికి (ఎర్త్ మాస్ - <var>M</var><sub>E</sub> లేదా {{Earth mass}}) ఎన్నిరెట్లో ఇది సూచిస్తుంది. ⊕ అనేది భూమికి ఖగోళ శాస్త్రంలో ఇచ్చిన సంకేతం. ప్రస్తుత భూమి ద్రవ్యరాశి అంచనా
 
{{math|{{Earth mass}} {{=}} {{val|5.9722|e=24|u=kg}}}}</ref> గ్రహాలన్నిటి లోకీ అతి చిన్నది. దీనికి ఉపగ్రహం లేదు. బుధుడి వాతావరణం సౌర గాలుల కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది.<ref>{{cite web|date=2006|author=Bill Arnett|title=Mercury|website=Nine Planets|url=http://www.nineplanets.org/mercury.html|accessdate=14 September 2006}}</ref> ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్, పల్చని మ్యాంటిల్ ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు. ఒక పరికల్పన ప్రకారం, ఒక పెద్ద ఘాతం కారణంగా దాని పైపొరలు ఊడిపోయి ఉంటుందిఉంటాయి అని ఒక సిద్ధాంతం భావిస్తోంది. లేదా సూర్యుడి గురుత్వ శక్తి కారణంగా ఎక్రీషన్<ref group="lower-alpha">గ్రహాలు ఏర్పడిన విధానంవిధానాన్ని ఎక్రీషన్ అంటారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్కులోని వస్తువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్దవవయ్యాయి. అలా పెద్దవయ్యాక,పెద్దవైన వీటికివస్తువులకు చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి. అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి. దీన్ని ఎక్రీషన్ అంటారు.</ref> సరిగ్గా జరక్క, గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు.<ref>{{cite journal|last1=Benz|first1=W.|last2=Slattery|first2=W.L.|last3=Cameron|first3=A.G.W.|year=1988|title=Collisional stripping of Mercury's mantle|journal=Icarus|volume=74|issue=3|pages=516–528|doi=10.1016/0019-1035(88)90118-2|bibcode=1988Icar...74..516B|type=Submitted manuscript}}</ref><ref>{{cite journal|last1=Cameron|first1=A.G.W.|year=1985|title=The partial volatilization of Mercury|url=|journal=Icarus|volume=64|issue=2|pages=285–294|doi=10.1016/0019-1035(85)90091-0|bibcode=1985Icar...64..285C}}</ref>
 
==== శుక్రుడు ====
{{main|శుక్రుడు}}
 
: శుక్రుడు (సూర్యుడి నుండి 0.7 AU) పరిమాణంలో భూమికి దగ్గరగాదాదాపు సమానంగా ({{earth mass|0.815}}) ఉంటుంది. ఇంగ్లీషులో వీనస్ అంటారు. భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్, వాతావరణం ఉంటుంది. భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది. వాతావరణం భూవాతావరణం కంటే 90 రెట్లు దట్టంగా ఉంటుంది. శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు. ఇది గ్రహాలన్నిటిలోకీ అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీని ఉపరితల ఉష్ణోగ్రత {{cvt|400|C|F}} పైగా ఉంటుంది. బహుశా వాతావరణంలోని [[గ్రీన్‌హౌస్ వాయువు|గ్రీన్‌హౌస్ వాయువులు]] దీనికి కారణమై ఉండవచ్చు.<ref>{{cite journal|author=Mark Alan Bullock|title=The Stability of Climate on Venus|publisher=Southwest Research Institute|date=1997|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|format=PDF|accessdate=26 December 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202751/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref> గ్రహగర్భ (''భూగర్భ'' లాగా) కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలాలేమీ లేనప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది. ఈ అనుమానానికి కారణం,- దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ, దీని వాతావరణం తగ్గటం లేదు. బహుశా అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణ తగ్గుదలను పూరిస్తూ ఉండవచ్చు.<ref>{{cite web|date=1999|author=Paul Rincon|title=Climate Change as a Regulator of Tectonics on Venus|work=Johnson Space Center Houston, TX, Institute of Meteoritics, University of New Mexico, Albuquerque, NM|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|format=PDF|accessdate=19 November 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202807/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref>
 
==== భూమి ====
{{main|భూమి}}
 
: అంతర సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమి (సూర్యుడి నుండి 1 AU) అతి పెద్దది. మానవుడికి తెలిసినంతలో భూగర్భ కార్యకలాపాలు ఉన్నాయని తెలిసినఉన్న గ్రహం భూమి ఒక్కటే, జీవం ఉన్న గ్రహం ఇదొక్కటే.<ref name="life">{{cite web|title=What are the characteristics of the Solar System that lead to the origins of life?|publisher=NASA Science (Big Questions)|url=https://science.nasa.gov/planetary-science/big-questions/what-are-the-characteristics-of-the-solar-system-that-lead-to-the-origins-of-life-1/|accessdate=30 August 2011}}</ref> ద్రవ రూపంలోరూపంలోని నీరు దీని ప్రత్యేకత. [[పలక విరూపణ సిద్ధాంతం|టెక్టోనిక్ ప్లేట్లు]] ఉన్నట్లు తెలిసిన గ్రహం ఇదొక్కటే. భూమి వాతావరణం ఇతర గ్రహాల వాతావరణం కంటే బాగా భిన్నంగా ఉంటుంది. జీవం కారణంగా మరే గ్రహం లోనూ లేని విధంగా వాతావరణంలోకి 21% ఆక్సిజన్ చేరింది.<ref>{{cite web|title=Earth's Atmosphere: Composition and Structure|author=Anne E. Egger|work=VisionLearning.com|url=http://www.visionlearning.com/library/module_viewer.php?c3=&mid=107&l=|accessdate=26 December 2006}}</ref> దీనికి ఒక సహజ ఉపగ్రహం, [[చంద్రుడు]], ఉంది. రాతి గ్రహాలకున్న ఉపగ్రహాల్లో చంద్రుడు అతిపెద్దది.
 
==== అంగారకుడు ====
{{main|అంగారకుడు}}
 
: అంగారకుడు (సూర్యుడి నుండి 1.5&nbsp;AU) భూమి, శుక్రుడి కంటే చిన్నది. దీని ద్రవ్యరాశి {{earth mass|0.107}}. దీన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డయాక్సైడుతో కూడుకుని ఉంటుంది. వాతావరణ పీడనం 6.1 మిల్లీబార్ ఉంటుంది. (భూ వాతావరణ పీడనంలో సుమారు 0.6% ).<ref>{{cite book|title=Encyclopaediaఎన్‌సైక్లోపీడియా ofఆఫ్ theది Solarసోలార్ Systemసిస్టమ్|editor=Lucy-Annలూసీ ఏన్ McFaddenమెక్‌ఫాడెన్|display-editors=etal|chapter=Marsమార్స్ Atmosphereఎట్మాస్ఫియర్: Historyహిస్టరీ andఅండ్ Surfaceసర్ఫేస్ Interactionsఇంటరాక్షన్స్|author1=Davidడేవిడ్ C. Gatlingగాట్లింగ్|author2=Conwayకాన్వే Leovyలీవీ|pages=301–314|date=2007|last=|first=|publisher=|year=|isbn=|location=}}</ref> దీని ఉపరితలం అగ్నిపర్వతాలతో, చీలిక లోయలతో కూడుకుని ఉంటుంది.20 లక్షల సంవత్సరాల కిందటి వరకూ భూగర్భ కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.<ref>{{cite web|date=2004|title=Modern Martian Marvels: Volcanoes?|author=David Noever|work=NASA Astrobiology Magazine|url=https://www.astrobio.net/mars/modern-martian-marvels-volcanoes/|accessdate=23 July 2006}}</ref> మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడు కారణంగా అంగారకుడు ఎర్రగా కనిపిస్తుంది.<ref>{{cite web|title=Mars: A Kid's Eye View|publisher=NASA|url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Mars&Display=Kids|accessdate=14 May 2009}}</ref> దీనికి రెండు చిన్న ఉపగ్రహాలు -డేమోస్, ఫోబోస్- ఉన్నాయి. ఇవి అంగారకుడి ఆకర్షణకు లోబడి పోయిన గ్రహశకలాలు గానీ,<ref>{{cite web|date=2004|title=A Survey for Outer Satellites of Mars: Limits to Completeness|author1=Scott S. Sheppard|author2=David Jewitt|author3=Jan Kleyna|last-author-amp=yes|work=[[Astronomical Journal]]|url=http://www2.ess.ucla.edu/~jewitt/papers/2004/SJK2004.pdf|accessdate=26 December 2006}}</ref> ఏదైనా మహా ఘాతం జరిగినపుడు వెదజల్లబడ్డ శకలాలు గానీ అయి ఉండవచ్చు.<ref>{{cite journal|author=Pascal Rosenblatt|author2=Sébastien Charnoz|author3=Kevin M. Dunseath|author4=Mariko Terao-Dunseath|author5=Antony Trinh|author6=Ryuki Hyodo|author7=Hidenori Genda|author8=Stéven Toupin|title=Accretion of Phobos and Deimos in an extended debris disc stirred by transient moons|journal=Nature Geoscience|volume=9|issue=8|pages=581|year=2016|doi=10.1038/ngeo2742|bibcode=2016NatGe...9..581R}}</ref>
 
=== ఏస్టెరాయిడ్ పట్టీ ===
పంక్తి 77:
[[File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|link=https://en.wikipedia.org/wiki/File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|ఎడమ|thumb|సెరెస్ – గురుత్వ క్షేత్రాల మ్యాపు: ఎరుపు ఎక్కువ, నీలం తక్కువ.]]
 
: సెరెస్ అతి పెద్ద ఏస్టెరాయిడ్, ఆదిమ గ్రహం, [[మరుగుజ్జు గ్రహం]]. దీని వ్యాసం 1000 కి.మీ. కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. దీని ద్రవ్యరాశి, తనను తాను గోళాకార వస్తువుగా మార్చుకునేంత ఎక్కువ ఉంటుందిఉంది. 1801 లో కనుక్కునపుడుకనుక్కున్నపుడు సెరెస్‌ను గరహంగ్రహం అని అనుకున్నారు. 1850 ల్లో ఏస్టెరాయిడ్ అని వర్గీకరించారు.<ref>{{cite web|title=History and Discovery of Asteroids|format=DOC|work=NASA|url=http://dawn.jpl.nasa.gov/DawnClassrooms/1_hist_dawn/history_discovery/Development/a_modeling_scale.doc|accessdate=29 August 2006}}</ref> 2006 లో గ్రహ నిర్వచనాన్ని సృష్టించినపుడు, దీన్ని మరుగుజ్జు గ్రహం అని అన్నారు.
:
{{clear}}
పంక్తి 91:
 
== బాహ్య సౌర వ్యవస్థ ==
బాహ్య సౌర వ్యవస్థలోవ్యవస్థ పెద్ద గ్రహాలకు, వాటి ఉపగ్రహాలకూ నిలయం. సెంటార్లు, స్వల్ప కాలిక తోకచుక్కలు కూడా ఈ ప్రాంతంలో భ్రమిస్తూంటాయి. సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండటాన, ఈ ప్రాంతంలోని ఘనపదార్థంతో కూడుకుని ఉన్న వస్తువుల్లో నీరు, అమ్మోనియా, మీథేన్ వంటి పదార్థాలు అంతర వ్యవస్థలోని వస్తువుల్లో కంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం చేత ఈ పదార్థాలు ఘన స్థితిలో ఉంటాయి.
 
=== బాహ్య గ్రహాలు ===
[[File:Size_planets_comparison.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Size_planets_comparison.jpg|thumb|బాహ్య గ్రహాలు (వెనుక) గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు - ముందున్న అంతర గ్రహాలతో పోలికలో భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు]]
[[File:Size_planets_comparison.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Size_planets_comparison.jpg|thumb|The outer planets (in the background) [./https://en.wikipedia.org/wiki/Jupiter Jupiter], [./https://en.wikipedia.org/wiki/Saturn Saturn], [./https://en.wikipedia.org/wiki/Uranus Uranus] and [./https://en.wikipedia.org/wiki/Neptune Neptune], compared to the inner planets [./https://en.wikipedia.org/wiki/Earth Earth], [./https://en.wikipedia.org/wiki/Venus Venus], [./https://en.wikipedia.org/wiki/Mars Mars] and [./https://en.wikipedia.org/wiki/Mercury_(planet) Mercury] (in the foreground).]]
[[File:Solar_system_orrery_outer_planets.png|link=https://en.wikipedia.org/wiki/File:Solar_system_orrery_outer_planets.png|thumb|[./https://en.wikipedia.org/wiki/Orreryబాహ్య Orrery]గ్రహాల showing the motions of the outer four planets. The small spheres represent the position of each planet on every 100 [./https://en.wikipedia.org/wiki/Julian_day Julian days], beginning January 21 2023 (Jovian perihelion) and ending December 2 2034 (Jovian perihelion)చలనం.]]
బాహ్య వ్యవస్థలో ఉన్న నాలుగు గ్రహాలను పెద్ద గ్రహాలు అంటారు. జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అన్ని వస్తువుల మొత్తం ద్రవ్యరాశిలో 99% ఈ నాలుగు గ్రహాలదే. గురుడు, శని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి భూమి కంటే 400 రెట్లు ఉంది. హైడ్రోజన్, హీలియమ్ వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లు కొద్దిగా చిన్నవి{{mdash}}ఒక్కొక్కటీ భూమికి 20 రెట్లుంటుంది. వీటినిండా మంచే ఉంది. ఈ కారణాన కొందరు శాస్త్రవేత్తలు వీటిని పెద్ద మంచు గ్రహాలు (ఐస్ జెయింట్స్) అంటారు.<ref>{{cite web|title=Formation of Giant Planets|author1=Jack J. Lissauer|author2=David J. Stevenson|work=NASA Ames Research Center; California Institute of Technology|date=2006|url=http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer&stevenson(PPV).pdf|format=PDF|accessdate=16 January 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090326060004/http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer%26stevenson%28PPV%29.pdf|archivedate=26 March 2009}}</ref> ఈ నాలుగు గ్రహాలకూ వలయాలున్నాయి. అయితే శనికి ఉన్న వలయాలు మాత్రమే భూమి నుండి తేలిగ్గా కనిపిస్తాయి. ఊర్ధ్వ గ్రహాలు (సుపీరియర్ ప్లానెట్స్) అనే మాట భూ కక్ష్యకు ఆవల ఉన్న గ్రహాలన్నిటినీ అంటారు. అంటే ఈ వర్గీకరణలో ఈ నాలుగు గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ఉంటుంది.
 
పంక్తి 116:
{{main|నెప్ట్యూన్}}
 
: నెప్ట్యూన్ (సూర్యుడి నుండి {{val|30.1|u=AU}} దూరం), యురేనస్ కంటే కొద్దిగా చిన్నదైనప్పటికీ, ద్రవ్యరాశి ({{earth mass|17}}) దానికంటే ఎక్కువ. అంటే సాంద్రత యురేనస్ కంటే ఎక్కువ. యురేనస్ కంటే ఎక్కువఉష్ణాన్నిఎక్కువ ఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది. కానీ గురుడు, శనిల కంటే తక్కువ.<ref>{{Cite journal|title=Post Voyager comparisons of the interiors of Uranus and Neptune|author1=Podolak, M.|author2=Reynolds, R.T.|author3=Young, R.|date=1990|pages=1737–1740|issue=10|volume=17|doi=10.1029/GL017i010p01737|bibcode=1990GeoRL..17.1737P|journal=Geophysical Research Letters|type=Submitted manuscript}}</ref> నెప్ట్యూన్‌కు 14 ఉపగ్రహాలున్నాయి. వీటిలో అతి పెద్దదైన ట్రైటన్, ద్రవ నైట్రోజన్ బుగ్గలతో గ్రహగర్భ చైతన్యం కలిగి ఉంది.<ref>{{cite web|title=The Plausibility of Boiling Geysers on Triton|author=Duxbury, N.S.|author2=Brown, R.H.|work=Beacon eSpace|date=1995|url=http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|accessdate=16 January 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090426005806/http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|archivedate=26 April 2009|df=}}</ref> పెద్ద ఉపగ్రహాల్లో ట్రైటన్ ఒక్కటే రెట్రోగ్రేడ్<ref group="lower-alpha">ఒక ఖగోళ వస్తువు యొక్క పరిభ్రమణ దిశ, మాతృవస్తువు యొక్క భ్రమణ దిశకు వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని ''రెట్రోగ్రేడ్'' కక్ష్య అంటారు. ఒకే దిశలో ఉంటే దాన్ని ''ప్రోగ్రేడ్'' కక్ష్య అంటారు.</ref> కక్ష్యలో తిరుగుతుంది. నెప్ట్యూన్ కక్ష్యలో అనేక చిన్న గ్రహాలున్నాయి వీటిని నెప్ట్యూన్ ట్రోజన్‌లు అంటారు. ఇవి నెప్ట్యూన్‌తో 1:1 అనుకంపనలో ఉంటాయి
 
=== సెంటార్లు ===
సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5&nbsp;AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30&nbsp;AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.<ref name="spitzer">{{Cite conference|title=Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope|author1=John Stansberry|author2=Will Grundy|author3=Mike Brown|author4=Dale Cruikshank|author5=John Spencer|author6=David Trilling|author7=Jean-Luc Margot|booktitle=The Solar System Beyond Neptune|arxiv=astro-ph/0702538|pages=161|date=2007|bibcode=2008ssbn.book..161S}}</ref> మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.<ref>{{cite web|date=1995|author=Patrick Vanouplines|title=Chiron biography|work=Vrije Universitiet Brussel|url=http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|accessdate=23 June 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090502122306/http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|archivedate=2 May 2009|df=}}</ref>
 
<br />
 
== సౌర కుటుంబం బొమ్మల కొలువు ==
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు